LYRIC
Yetuvaipo Lyrics by Shree Mani, Music by Devi Sri Prasad, Singer: Hariharan, From Rathnam Song. ఎటువైపో ఎటువైపో… జీవితమే ఎటువైపో…
Yetuvaipo Lyrics
Male: Yetuvaipo, Yetuvaipo
Jeevithame Yetuvaipo
Chorus: Asurulalo Usurulu Thine
Utsavame Endaako
Male: Kadavarako, Nadivarako
Jeevithame Vidhi Varako
Chorus: Manishi Gunam, Manidhi Thanam
Nadumana Raname Sirko
Male: Ye Praanam Poyyedhevvarikosam
Chorus:Devudaina Raayidhaati Raadu Enduko
Male: Yetuvaipo, Yetuvaipo
Jeevithame Yetuvaipo
Chorus: Asurulalo Usurulu Thine
Utsavame Endaako
Male: Kadavarako, Nadivarako
Jeevithame Vidhi Varako
Chorus: Manishi Gunam, Manidhi Thanam
Nadumana Raname Sirko
Male: Evaro Aakaliki, Evaro Aahuthayye
Yaagam Aagananndhe
Mekavanne Puli Manalone Kadhili
Manane Thintu Unnadhe
Ledhu Manche…
Undhokate Vanchana Kanche
Chorus: Melukori Velukode Yelu Devude.
Male: Yetuvaipo, Yetuvaipo
Jeevithame Yetuvaipo
Chorus: Asurulalo Usurulu Thine
Utsavame Endaako
Male: Kadavarako, Nadivarako
Jeevithame Vidhi Varako
Chorus: Manishi Gunam, Manidhi Thanam
Nadumana Raname Sirko
Male: Nyaayam Edi Ani
Dharmam Edhi Ani
Lokam Marichipoyenaa
Aapevaadu Leka Adigevaadu Raaka
Paapam Perigipoyenaa
Male: Oh Manishee…
Marichaavaa Manishi Thanam Visugesi
Chorus: Inko Oopiraa[ithene
Neeku Oopiraadunaa
Male: Yetuvaipo, Yetuvaipo
Jeevithame Yetuvaipo
Chorus: Asurulalo Usurulu Thine
Utsavame Endaako
Male: Kadavarako, Nadivarako
Jeevithame Vidhi Varako
Chorus: Manishi Gunam, Manidhi Thanam
Nadumana Raname Sirko
ఎటువైపో ఎటువైపో… జీవితమే ఎటువైపో Lyrics
అతడు: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
కోరస్: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
అతడు: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
కోరస్: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
అతడు: ఏ ప్రాణం పొయ్యేదెవ్వరి కోసం
కోరస్: దేవుడైన రాయిదాటి రాడు ఎందుకో
అతడు: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
కోరస్: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
అతడు: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
కోరస్: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
అతడు: ఎవరో ఆకలికి, ఎవరో ఆహుతయ్యె
యాగం ఆగనన్నదే
మేకవన్నె పులి మనలోనే కదిలి
మననే తింటు ఉన్నదే
లేదు మంచే
ఉందొకటే వంచన కంచే
కోరస్: మేలుకోరి వేలుకోడే ఏలు దేవుడే
అతడు: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
కోరస్: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
అతడు: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
కోరస్: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
అతడు: న్యాయం ఏది అని
ధర్మం ఏది అని
లోకం మరిచిపోయేనా
ఆపేవాడు లేక అడిగేవాడు రాక
పాపం పెరిగిపోయేనా
అతడు: ఓ మనిషీ..!
మరిచావా మనిషి తనం విసుగేసి
కోరస్: ఇంకొ ఊపిరాపితేనే
నీకు ఊపిరాడునా
అతడు: ఎటువైపో ఎటువైపో
జీవితమే ఎటువైపో
కోరస్: అసురులలో ఉసురులు తినే
ఉత్సావమే ఎందాకో…
అతడు: కడవరకో నడివరకో
జీవితమే విధి వరకో
కోరస్: మనిషి గుణం, మనిషి తనం
నడుమన రణమే సిరికో
Comments are off this post