LYRIC
Yeduta Nilichindi Choodu Lyrics by Sirivennela Seetharama Sastry, Music by Kamalakar, Sung by Karthik, From Vaana Telugu Movie Song. ఎదుట నిలిచింది చూడు… జలతారు వెన్నెలేమో… ఎదను తడిపింది నేడు… చినుకంటి చిన్నదేమో.
Yeduta Nilichindi Choodu Lyrics
Male: Yeduta Nilichindhi Choodu
Jalathaaru Vennelemo
Edhanu Thadipindhi Nedu
Chinukante Chinnadhemo
Maimarachipoya Maayalo
Praanamantha Meetuthunte Vaana Veenalaa
Aa AAa
Edhuta Nilichindhi Choodu
Male: Nijamlaanti Ee Swapnam
Elaa Patti Aapaali
Kale Aithe Aa Nijam
Elaa Thattukovaali
Avuno, Kaadho, Adagandhi Naa Mounam
Chelivo, Shilavo
Theliyakundhi Nee Roopam
Chelimi Bandhamallukundhe
Janma Khaidhulaa
Yeduta Nilichindhi Choodu
Male: Ninne Cherukoleka
Etellindho Naa Lekha
Vinevaaru Leka… Visukkundhi Naa Keka
Needho, Kaadho
Raasunna Chirunaama
Undhi, Ledho… Aa Chota Naa Prema
Varamlaanti Shaapamedho
Sonthamaindhilaa Aa Aa
Male: Yeduta Nilichindhi Choodu
Jalathaaru Vennelemo
Edhanu Thadipindhi Nedu
Chinukante Chinnadhemo
Maimarachipoya Maayalo
Praanamantha Meetuthunte Vaana Veenalaa
Aa AAa
Edhuta Nilichindhi Choodu
ఎదుట నిలిచింది చూడు Lyrics
అతడు: ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయ మాయలో
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా… ఆ ఆఆ
ఎదుట నిలిచింది చూడు
అతడు: నిజంలాంటి ఈ స్వప్నం
ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం… ఎలా తట్టుకోవాలి
అవునో, కాదో… అడగకంది నా మౌనం
చెలివో, శిలవో… తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే… జన్మ ఖైదులా
ఎదుట నిలిచింది చూడు
అతడు: నిన్నే చేరుకోలేక
ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక… విసుక్కుంది నా కేక
నీదో, కాదో… రాసున్న చిరునామా
ఉందో, లేదో… ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో… సొంతమైందిలా ఆఆ
అతడు: ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు… చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయ మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వానవీణలా… ఆ ఆఆ
ఎదుట నిలిచింది చూడు…
Comments are off this post