LYRIC

Yedhaki Oka Gaayam Lyrics by Shiva Nirvana, Music and singer Hesham Abdul Wahab & Divya S Menon, From Kushi Telugu Movie Song. మనసా..! మనకూ సెలవే సెలవు ముసిరే ఊసులు కనవా..? ఎదకి ఒక గాయం వదలమంది ప్రాణం. Vijay Deverakonda, Samantha.

Yedhaki Oka Gaayam Lyrics

Female: Manasaa..!
Manaku Selave Selavu
Musire Oosulu Kanavaa..?

Male: Yedhaki Oka Gaayam
Vadhalamandhi Praanam
Chelimi Vidi Bandham
Evaru Ika Sontham
Kalatha Padi Hrudhayam
Karaganandi Mounam
Gathamu Vidi Paasham
Yedhi Ika Bandham

Male: Hey, Innaallu Nannu
Vennanti Unna Needa Neevugaa
Konnaalle Antu
Korindhi Nanne Veedamandhigaa

Male: Ninu Thalache Prathi Thalape
Pranaayana Shodhana
Nanu Mariche Marukshaname
Virahaala Vedhanaa

Male: Yedhaki Oka Gaayam
Vadhalamandhi Praanam
Chelimi Vidi Bandham
Evaru Ika Sontham
Hey, Mandara Poole
Mantalle Maare, Mouna Velalo
Nindaara Naatho Untaavule
Naa Kanta Neerulo

Male: Idhi Sharamo, Kalavaramo
Enaleni Shoonyamo
Cheli Varamo, Thudhi Kshanamo
Yedabaatu Sandhramo

Female: Manasaa..!
Manaku Selave Selavu
Musire Oosulu Kanavaa..?

ఎదకి ఒక గాయం Lyrics

ఆమె: మనసా..!
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా..?

అతడు:  ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం

అతడు: కలత పడి హృదయం
కరగనంది మౌనం
గతము విడి పాశం
ఏది ఇక బంధం

అతడు: హే, ఇన్నాళ్లు నన్ను
వెన్నంటి ఉన్న నీడ నీవుగా
కొన్నాళ్ళే అంటూ
కోరింది నన్నే వీడమందిగా

అతడు: నిను తలచే ప్రతి తలపే
ప్రణయాన శోధనా
నను మరిచే మరుక్షణమే
విరహాల వేధనా

అతడు: ఎదకి ఒక గాయం
వదలమంది ప్రాణం
చెలిమి విడి బంధం
ఎవరు ఇక సొంతం

అతడు: హే, మందార పూలే
మంటల్లే మారే… మౌన వేళలో
నిండారా నాతో ఉంటావులే
నా కంట నీరులో

అతడు: ఇది శరమో, కలవరమో
ఎనలేని శూన్యమో
చెలి వరమో, తుది క్షణమో
ఎడబాటు సoద్రమో

ఆమె: మనసా..!!
మనకూ సెలవే సెలవు
ముసిరే ఊసులు కనవా..?

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO