LYRIC
Ye Rojaithe Chusano Lyrics by Sirivennela Seetharama Sastry, music & Singer Shashi Preetam, From Gulubi Movie Song ఏ రోజైతే చూశానో నిన్నూఆ రోజే నువ్వైపోయా నేనూ కాలం కాదన్నా
Ye Rojaithe Chusano Lyrics
Ye Rojaithe Chusano Ninnu
Aaroje Nuvvaipoyaa Nenu
Ye Rojaithe Chusano Ninnu
Aaroje Nuvvaipoyaa Nenu
Kaalam Kaadannaa,
Ye Dhooram Addunnaa
Nee Oopirinai Ne Jeevisthunnaanu
Nee Sparshe Ee Veeche Gaalullo
Neeroope Naa Veche Gundello
Ninnati Nee Smruthule
Nannu Nadipisthu Unte
Nee Needai Vasthaanu Etu Vaipunnaa
Nee Kashtamlo Nenu Unnaanu
Karige Nee Kanneeravutha Nenu
Chemapallo Jaari, Nee Gundello Cheri
Nee Ekaanthamlo Odaarpunavuthaanu
Kaalam Edho Gaayam Chesindhi
Ninne Maayam Chesaanantondhi
Lokam Nammi Ayyo Antodhi
Shokam Kammi Jokodathaanandi
Gaayam Kosthunna Ne Jeeviche Unnaa
Aa Jeevam Neevani Saaksham Isthunna
Neetho Gadipina Aa Nimishaalanni
Naalo Ponge Gundela Savvadule
Avi Cherigaayante Ne Nammedhettaagaa
Nuv Lekunte Nenantu Undanugaa
Nee Kashtamlo Nenu Unnaanu
Karige Nee Kanneeravutha Nenu
Chemapallo Jaari, Nee Gundello Cheri
Nee Ekaanthamlo Odaarpunavuthaanu
Ye Rojaithe Chusano Ninnu
Aaroje Nuvvaipoyaa Nenu
Kaalam Kaadannaa,
Ye Dhooram Addunnaa
Nee Oopirinai Ne Jeevisthunnaanu
ఏ రోజైతే చూశానో నిన్నూఆ రోజే Lyrics
ఏ రోజైతే చూశానో నిన్నూ
ఆ రోజే నువ్వైపోయా నేనూ
ఏ రోజైతే చూశానో నిన్నూ
ఆ రోజే నువ్వైపోయా నేనూ
కాలం కాదన్నా,
ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నానూ
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో
నీ రూపే నా వేచే గుండెల్లో
నిన్నటి నీ స్మృతులే నన్ను
నడిపిస్తూ ఉంటే
నీ నీడై వస్తాను ఎటు వైపున్నా
నీ కష్టంలో నేనూ ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుత నేనూ
చెంపల్లో జారీ, నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలో ఓదార్పవుతానూ
కాలం ఏదో గాయం చేసిందీ
నిన్నే మాయం చేశానంటోందీ
లోకం నమ్మి అయ్యో అంటోందీ
శోకం కమ్మి జోకొడతానందీ
గాయం కోస్తున్నా,
నే జీవించే ఉన్నా
ఆ జీవం నీవని సాక్షం ఇస్తున్నా
నీతో గడిపిన ఆ నిమిషాలన్నీ
నాలో పొంగే గుండెల సవ్వడులే
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగా
నువ్ లేకుంటే నేనంటూ ఉండనుగా
నీ కష్టంలో నేనూ ఉన్నానూ
కరిగే నీ కన్నీరవుత నేనూ
చెంపల్లో జారీ, నీ గుండెల్లో చేరి
నీ ఏకాంతంలో ఓదార్పవుతానూ
ఏ రోజైతే చూశానో నిన్నూ
ఆ రోజే నువ్వైపోయా నేను
కాలం కాదన్నా
ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నానూ
Comments are off this post