LYRIC

Yaadunnado Lyrics by Purna Chary, Music by PR, Sung by Mangli, From Theppa Samudram Movie Song. రామసక్కని సీతమ్మ తోడు… యాడున్నాడో యాడున్నాడో.

Yaadunnado Lyrics

Rama Sakkani Seethamma Thodu
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado
Naaku Nachhe Naa Vaadu Evvado
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado

Veeche Ee Gaali
Vaanni Thaakochhindhemo
Pooche Ee Puvvu
Vaanni Guruthayyindhemo

Paitesina Eedu Nannu
Patti Patti Aduguthundhe

Hey, Kolamma Kolo
Manasichhevaadu Evvado
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado
Hey, Kolamma Kolo
Manavaadu Vaadu Ekkado
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado

Oo Oo, Ungaraala Juttu
Bongaraala Kallu
Kalipi Unna Vaadu
Yaadunnaado Yaadunnado
Manchikoru Vaadu
Manchi Cheyu Vaadu
Andhagaadu Vaadu
Yaadunnaado Yaadunnado

Podugemo Aaru, Panilo Husharu
Naa Pakkana Peru, Naa Saaru
Preminchetodu, Okade Manchodu
Naa Eedu Jodu
Andharu Mechhe Anni Unnodu

Hey, Kolamma Kolo
Manasichhevaadu Evvado
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado
Hey, Kolamma Kolo
Manavaadu Vaadu Ekkado
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado

Hey, Bhayamu Jaada Leni
Balamu Unna Vaadu
Balagamayye Vaadu
Yaadunnaado Yaadunnado

Vandha Mandhilonu
Mandhalaaga Kaadhu
Okkadante Okadu
Yaadunnaado Yaadunnado

Korameenu Meesam
Chiruthalle Rosham
Edurevvadu Unnaa Naakosam
Naakayye Mogudu Sontham Ayye
Sundarudedundo

Hey, Kolamma Kolo
Manasichhevaadu Evvado
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado
Hey, Kolamma Kolo
Manavaadu Vaadu Ekkado
Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado

Yaadunnaado Yaadunnado
Yaadunnaado Yaadunnado

యాడున్నాడో యాడున్నాడో Lyrics

ఆమె:  రామసక్కని సీతమ్మ తోడు
కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో
ఆమె: నాకు నచ్చే నా వాడు ఎవ్వడో
కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

ఆమె: వీచే ఈ గాలి
వాన్ని తాకొచ్చిందేమో
పూచే ఈ పువ్వు
వాన్ని గురుతయ్యిందేమో
పైటేసిన ఈడు నన్ను
పట్టి పట్టి అడుగుతుందే

ఆమె: హే, కోలమ్మ కోలో మనసిచ్చేవాడు ఎవ్వడో
కోరస్:  యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో
ఆమె: కోలమ్మ కోలో మనువాడు వాడు ఎక్కడో
కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

ఆమె:  ఓ ఓ, ఉంగరాల జుట్టు
బొంగరాల కళ్ళు
కలిపి ఉన్న వాడు
కోరస్: యాడున్నాడో, యాడున్నాడో
ఆమె: మంచి కోరు వాడు
మంచి చేయు వాడు
అందగాడు వాడు
కోరస్: యాడున్నాడో, యాడున్నాడో

ఆమె: పొడుగేమో ఆరు, పనిలో హుషారు
నా పక్కన పేరు, నా సారు
ప్రేమించేటోడు, ఒకడే మంచోడు
నా ఈడు జోడు
అందరు మెచ్చే అన్నీ ఉన్నోడు

ఆమె: హే, కోలమ్మ కోలో మనసిచ్చేవాడు ఎవ్వడో
కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో
ఆమె: హే, కోలమ్మ కోలో మనువాడు వాడు ఎక్కడో
కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

ఆమె: హే, భయము జాడ లేని
బలము ఉన్న వాడు
బలగమయ్యే వాడు
కోరస్: యాడున్నాడో, యాడున్నాడో

ఆమె:వంద మందిలోను
మందలాగ కాదు
ఒక్కడంటే ఒకడు
కోరస్: యాడున్నాడో, యాడున్నాడో

ఆమె: కోరమీను మీసం
చిరుతల్లే రోషం
ఎదురెవ్వడు ఉన్నా నా కోసం
మనువాడే వాడు ఒకడే మొనగాడు
నాకయ్యే మొగుడు సొంతం అయ్యే
సుందరుడేడుండో

ఆమె: హే, కోలమ్మ కోలో మనసిచ్చేవాడు ఎవ్వడో
కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో
ఆమె: హే, కోలమ్మ కోలో మనువాడు వాడు ఎక్కడో
కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

కోరస్: యాడున్నాడో యాడున్నాడో
యాడున్నాడో యాడున్నాడో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO