LYRIC
Whistle Aesko Telugu Lyrics by Ramajogayya Sastry, Music by Yuvan Shankar Raja, Singers by Nakash Aziz, Yuvan Shankar Raja, From ‘The Greatest Of All Time‘, Telugu Song ఓలమ్మి ఓరబ్బి… విజిలేస్కో… విజిలేస్కో…
Whistle Aesko Telugu Lyrics
Male: Hey, Party Modhalandhaama
Alajadi Puttincheddhaama
Campaign ika Star Cheddhaama
MikeU Chetha Pattukundhaama
Male: Hey, Okka Nimisham, Emannaav
Champange Start Cheddhaam Annaanu
Champange Aa..?
Naa Cheviki Campaign Ani Vinipinchindhi
Dheyy, Matthulo Alaage Vinipisthondhiraa
Correctugaa Vinu, Start Music
Male: Hey, Party Modhalandhaama
Alajadi Puttincheddhaama
Campaign ika Star Cheddhaama
MikeU Chetha Pattukundhaama
Male: Dhana Dhanaale… Naa VoiceU
Ghanaa Ghanule… Mana Boys
Public Mottham… Manake.. Cheers
Party Pedithe Full SuccessU
ChMale: orus: Shabdam Adhirettu Whistleasko
Raktham Marigettu Whistleasko
System Pagilettu Whistleasko
Olammi Orabbi Nuvvu Whistleasko
G.O.A.T. Ki Whistleasko
AutomaticGaa Whistleasko
Dragon Vetaki Whistleasko
Olammi Orabbi Whistleasko
Full SoundU
Male: Na Na NaNaNa… Whistleasko
Na Na NaNaNa… Whistleasko
Na Na NaNaNa… Whistleasko
Male: Bhoommidhiki Vachesaaka
Doubt Enduku Chillavakaa
Santoshaanni Chuttu Pakkaa
Panchendhuku Nee Puttukaa
Male: Eduti Gundelni Cool Chesuko
Nee Meedha Kopaalni Nil Chesuko
Neeku Nuvvu Call Chesuko
Nee LifeNu Nuvve Deal Chesuko…
Male: Ningi Rangae Maarenaa
Bhoomi Baruve Maarenaa
Arey Last Bottu Ayyevaraku
Mana Party Aagenaa…
Male: Hey Hey Hey, Neere Leni Oorilonaa
Pachhanga Palikena Aa Koyilaa
Kanneerunna Kallathona
Nemalamma Naatyaalu Choosedhelaa
Male: Mickel Jakson Di Moon Walk
Marlin Brand Di Don Walk
Vijayam Manaku Cake Walk
(ika Pakkaagaa Maa Maddhathu Neeku)
Chorus: Na Na NaNaNa… Whistleasko
Na Na NaNaNa… Whistleasko
Na Na NaNaNa… Whistleasko
Olammi Orabbi Nuvvu Whistleasko
Chorus: Na Na NaNaNa… Whistleasko
Na Na NaNaNa… Whistleasko
Na Na NaNaNa… Whistleasko
Olammi Orabbi Nuvvu Whistleasko
Full SoundU…
ఓలమ్మి ఓరబ్బి… విజిలేస్కో… విజిలేస్కో Lyrics
అతడు: హే, పార్టీ మరీ మొదలందామా
అలజడి పుట్టించేద్దామా..!
కాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్ధామా
మైకు చేత పట్టుకుందామా..?
అతడు: హే… ఒక్క నిమిషం. ఏమన్నావ్?
షాంపైన్ స్టార్ట్ చేద్దాం అన్నాను…
షాంపైన్ ఆ..?
అతడు:నా చెవికి కాంపెయిన్ అని వినిపించింది.
దేయ్… మత్తులో అలాగే వినిపిస్తోందిరా
కరెక్టుగా విను… స్టార్ట్ మ్యూజిక్
అతడు: హే, పార్టీ మరి మొదలందామా
అలజడి పుట్టించేద్దామా
షాంపైన్ ఇక స్టార్ట్ చేద్ధామా
మైకు చేత పట్టుకుందామా
అతడు: ధనా ధనాలే… నా వాయిసు
ఘనా ఘనులే… మన బాయ్స్
పబ్లిక్ మొత్తం… మనకే చీర్స్
పార్టీ పెడితే… ఫుల్ సక్సెసు
కోరస్: శబ్దం అదిరేట్టు విజిలేస్కో
రక్తం మరిగేట్టు విజిలేస్కో
సిస్టం పగిలేట్టు విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి… నువ్వు విజిలేస్కో
జి ఓ ఎ టి కి విజిలేస్కో
ఆటోమేటిక్గా విజిలేస్కో
డ్రాగన్ వేటకి విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి… విజిలేస్కో
ఫుల్ సౌండు…
ఆమె: న న ననన… విజిలేస్కో
న న ననన… విజిలేస్కో
నన ననన… విజిలేస్కో
అతడు: భూమ్మీదికి వచ్చేసాకా
డౌటెందుకు చిల్లవకా
సంతోషాన్ని చుట్టూ పక్కా
పంచెందుకే నీ పుట్టుకా
అతడు: ఎదుటి గుండెల్ని కూల్ చేసుకో
నీ మీద కోపాల్ని నిల్ చేసుకో
నీకే నువ్వు… కాల్ చేసుకో
నీ లైఫును నువ్వే డీల్ చేసుకో
అతడు: నింగి రంగే మారేనా
భూమి బరుగే మారేనా
అరె లాస్ట్ బొట్టు అయ్యేవరకు
మన పార్టీ ఆగేనా…
అతడు: హే హే హే, నీరే లేని ఊరిలోనా
పచ్చంగా పలికేనా… ఆ కోయిలా
కన్నీరున్న కళ్లతోనా
నెమలమ్మ నాట్యాలు చూసేదేలా
మైఖేల్ జాక్సన్ ది మూన్ వాక్
మార్లిన్ బ్రాండో ది డాన్ వాక్
విజయం మనకు కేక్ వాక్
(ఇక పక్కాగా మా మద్దతు నీకు)
కోరస్: న న ననన… హే విజిలేస్కో
న న ననన… హే విజిలేస్కో
నన ననన… హే విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి… నువ్వు విజిలేస్కో
కోరస్:న న ననన… హే విజిలేస్కో
న న ననన… హే విజిలేస్కో
నన ననన… హే విజిలేస్కో
ఓలమ్మి ఓరబ్బి… నువ్వు విజిలేస్కో
ఫుల్ సౌండు…
Comments are off this post