LYRIC
What To Do Telugu Lyrics by Shree Mani, Music by Gopi Sundar, Singer Jassie Gift, From సామజవరగమనా Movie Song ఏం బోరు కొట్టిందో బీరే ఓటి తగ్గిందో తిక్క రాత రాసాడు ఆ బ్రహ్మ వాట్ టు డూ
What To Do Telugu Lyrics
Em BoreU Kottindho
Beer Ye Oti Thaggindho
Thikka Raatha Raasaadu Aa Brahma
Naavaipu Choosaadu
Edho Type Chesaadu
Taarumaaru Chesaadu Dheenammaa
Naa Zindagi Choosaadu
Picha Jalasaipoyaadu
Kotha SketchTho Metthaga
Ichhi Padesaadu Maamaa
Evadidho Dishto Kottindhi
Pedda Twist Ye Pelindhi
Enni Rakheela Shaapamo
Ittaaga Thagilindhi Maama
Ayyayyo Ayyayyo… What To Do
Ayyayyo Ayyayyo… What To Do
Ayyayyayyayyo What To What To Do
Em BoreU Kottindho
Beer Ye Oti Thaggindho
Thikka Raatha Raasaadu Aa Brahma
(Ayyayyo Ayyayyo… What To Do
Ayyayyo Ayyayyo…)
Ninnati Daaka Naa Life
SuperU DuperU
SuddenGochi Tagilindi
SpeedU BreakerU
Game of ThronesLa
Game’alle Maarina Life Ki
Solution Ye Kantiki
Kanabadadhu Enthaki
Baitiki Cheppedhi Kaadhe Na Badha
Lopala Daachesthe Munche Varada
U Turn Tirigindhi Naa Lavvu Ghaadi
Naa Bathukayyindhi KCPD
Ayyayyo Ayyayyo… What To Do
Ayyayyo Ayyayyo… What To Do
Entha Kashtamo… What To Do
Entha Peddha Nashtamo
What To What To Do
Em BoreU Kottindho
Beer Ye Oti Thaggindho
Thikka Raatha Raasaadu Aa Brahma
Arerere, Naavaipu Choosaadu
Edho Type Chesaadu
Taarumaaru Chesaadu Dheenammaa
Naa Zindagi Choosaadu
Picha Jalasaipoyaadu
Kotha SketchTho Metthaga
Ichhi Padesaadu Maamaa (Maamaa)
Evadidho Dishto Kottindhi
Pedda Twist Ye Pelindhi
Enni Rakheela Shaapamo
Ittaaga Thagilindhi Maama
Ayyayyo Ayyayyo… What To Do, What To Do
Ayyayyo Ayyayyo… What To Do, What To Do
Ayyayyayyayyo What To Do, What To Do
Ayyayyayyayyo What To What To Do
Maava, What To Do, Hey Hey Heyy What To Do
వాట్ టు డూ Lyrics
ఏం బోరు కొట్టిందో
బీరే ఓటి తగ్గిందో
తిక్క రాత రాసాడు ఆ బ్రహ్మ
నా వైపు చూసాడు
ఏదో టైప్ చేసాడు
తారుమారు చేసాడు ధీనమ్మా
నా జిందగీ చూశాడు
పిచ్చ జలసై పోయాడు
కొత్త స్కెచ్చుతో మెత్తగా
ఇచ్చి పడేసాడు మామా
ఎవడి దిస్టో కొట్టింది
పెద్ద ట్విస్టే పేలింది
ఎన్ని రాఖీల శాపమో
ఇట్టాగ తగిలింది మామా
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యయ్యయ్యో వాట్ టు వాట్ టు డూ
ఏం బోరు కొట్టిందో
బీరే ఓటి తగ్గిందో
తిక్క రాత రాసాడు ఆ బ్రహ్మ
(అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో —-)
నిన్నటి దాక నా లైఫ్
సూపరు డూపరు
సడన్ గొచ్చి తగిలింది
స్పీడు బ్రేకరు
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ల
గేమల్లె మారిన లైఫ్కి
సొల్యూషనే కంటికి కనపడదు ఎంతకి
బైటికి చెప్పేది కాదే నా బాధ
లోపల దాచేస్తే ముంచే వరదా
యూటర్న్ తిరిగింది నా లవ్వు ఘాడి
నా బతుకయ్యింది కేసిపిడి
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ
ఎంత పెద్ద కష్టమో… వాట్ టు డూ
ఎంత పెద్ద నష్టమో… వాట్ టు వాట్ టు డూ
ఏం బోరు కొట్టిందో
బీరే ఓటి తగ్గిందో
తిక్క రాత రాసాడు ఆ బ్రహ్మ
అరెరె, నా వైపు చూసాడు
ఏదో టైప్ చేసాడు
తారుమారు చేసాడు ధీనమ్మా
నా జిందగీ చూశాడు
పిచ్చ జలసై పోయాడు
కొత్త స్కెచ్చుతో మెత్తగా
ఇచ్చి పడేసాడు మామా (మామా)
ఎవడి దిస్టో కొట్టింది
పెద్ద ట్విస్టే పేలింది
ఎన్ని రాఖీల శాపమో
ఇట్టాగ తగిలింది మామా
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ, వాట్ టు డూ
అయ్యయ్యో అయ్యయ్యో వాట్ టు డూ, వాట్ టు డూ
అయ్యయ్యయ్యయ్యో వాట్ టు డూ, వాట్ టు డూ
అయ్యయ్యయ్యయ్యో వాట్ టు వాట్ టు డూ
మావా, వాట్ టు డూ, హే హే హేయ్ వాట్ టు డూ
Comments are off this post