LYRIC

Virisina Prayam Lyrics

Singer: KS Harisankar
Music: Arun Muraleedharan
Lyrics: Rehman

Virisina Prayam Lyrics In English

Male: Virisina Praayam Needhe Madhubaala
Visirina Baanam Nenai Niluvellaa
Okatai Aade Vela Rasaleela

Male: Migilina Lokamthoti Manakelaa
Thakadheem Thaalam Thadi Hindholam
Kalise Kaalam Kasi Kallolam

Male: Letha Adharame Sumadhurame
Adiginadhe Anubhavame
Poola Ghuma Ghume Madhuvaname
Thaake Thadilona

Male: Vintha Samarame Naranarame
Jaripinadhe Prathikshanamai
Janta Vijayame Cheri
Sagamai Saage Sadilona

Male: Virisina Praayam Needhe Madhubaala
Visirina Baanam Nenai Niluvellaa
Okatai Aade Vela Rasaleela
Migilina Lokamthoti Manakelaa

Female: Vaishaakhamai Vayasu Thaapam
Thaakindhilaa Thanuvu Pushpam
Cheyyaalilaa Valapu Snaanam
Theerenanta Viraha Dosham

Female: Samyogame Hrudaya Raagam
Theeraalilaa Sukha Samudram
Pandenanta Ilalo Swargam

Female: Asalu Evarevaru Ani
Rahasyam Patti Bandhinchani
Iruvurika Okarani
Nijaanni Etthi Choopinchani

Male: Sogasari Sogasulu Parupula Maari
Piliche Vela Velige Korikalaa
Pidikedu Thadipodi
Nadumune Patti Nadipesthaanule

Male: Kasi Kasi Virupulu Merupula Cheri
Merise Vela Virise Hampi Kala
Magasiri Teguvatho Paduchu
Paathaalu Chadivesthaanule

Male: Vayyaari Godari Valloki
Ne Jaari Choosaanule Lothule
Jaaraaka Osaari Teleti Ye Dhaari
Naa Mundare Ledhule
Jathaga Jaatharagaa Kougiliye Lokamuga

Male: Letha Adharame Sumadhurame
Adiginadhe Anubhavame
Poola Ghuma Ghume Madhuvaname
Thaake Thadilona

Male: Vintha Samarame Naranarame
Jaripinadhe Prathikshanamai
Janta Vijayame Cheri
Sagamai Saage Sadilona
Virisina Praayam Needhe Madhubaala

Virisina Prayam Lyrics In Telugu

ఆతడు: విరిసిన ప్రాయం నీదే మధుబాల
విసిరిన బాణం నేనై నిలువెల్లా
ఒకటై ఆడే వేళ రసలీలా

ఆతడు: మిగిలిన లోకంతోటి మనకేలా
తకధీం తాళం తడి హిందోళం
కలిసే కాలం కసి కల్లోలం

ఆతడు: లేత అధరమే సుమధురమే
అడిగినదే అనుభవమే
పూల ఘుమఘుమే మధువనమై
తాకే తడిలోన

ఆతడు: వింత సమరమే నరనరమే
జరిపినదే ప్రతిక్షణమై
జంట విజయమే
చేరి సగమై సాగే సడిలోనా

ఆతడు: విరిసిన ప్రాయం నీదే మధుబాల
విసిరిన బాణం నేనై నిలువెల్లా
ఒకటై ఆడే వేళ రసలీలా
మిగిలిన లోకంతోటి మనకేలా

ఆమె: వైశాఖమై వయసు తాపం
తాకిందిలా తనువు పుష్పం
చెయ్యాలిలా వలపు స్నానం
తీరేనంటా విరహ దోషం

ఆమె: సంయోగమే హృదయ రాగం
తీరాలిలా సుఖ సముద్రం
పండేనంట ఇలలో స్వర్గం

ఆమె: అసలు ఎవరెవరు అని
రహస్యం పట్టి బంధించని
ఇరువురిక ఒకరని
నిజాన్ని ఎత్తి చూపించనీ

ఆతడు: సొగసరి సొగసులు పరుపులా మారి
పిలిచే వేళ వెలిగే కోరికలా
పిడికెడు తడిపొడి
నడుమునే పట్టి నడిపేస్తానులే

ఆతడు: కసి కసి విరుపులు మెరుపులా చేరి
మెరిసే వేళ విరిసే హంపి కల
మగసిరి తెగువతో పడుచు పాఠాలు
చదివేస్తానులే

ఆతడు: వయ్యారి గోదారి వళ్లోకి
నే జారి చూసానులే లోతులే
జారాక ఓసారి తేలేటి ఏదారి
నా ముందరే లేదులే
జతగా జాతరగా
కౌగిలియే లోకముగా

ఆతడు: లేత అధరమే సుమధురమే
అడిగినదే అనుభవమే
పూల గుమగుమే మధువనమై
తాకే తడిలోన

ఆతడు: వింత సమరమే నరనరమే
జరిపినదే ప్రతిక్షణమై
జంట విజయమే
చేరి సగమై సాగే సడిలోనా

ఆతడు: విరిసిన ప్రాయం నీదే మధుబాలా

విరిసిన ప్రాయం Lyrics

Song Label: – Aditya Music

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO