LYRIC

Vinaraa Song Lyrics by Krishna Kanth (KK) Music by Ravi Basrur, Sachin Basrur, From Salaar Movie Song వినరా ఈ పగలు వైరం మధ్యన త్యాగం రా… వినరా ఆ పగలు వైరం మధ్యన స్నేహంరా…

Vinaraa Song Lyrics

Male: Vinaraa, Vinaraa Ee Pagalu Vairam
Madhyana Thyaagamraa
Vinaraa Aa Pagalu Vairam
Madhyana Snehamraa

Male: Vinaraa Ragile Mantala
Madhyala Mancheraa
Vinaraa Marige Garalam
Madhyana Jeevamraa

Male: Krodhaale Nindina Lokamraa
Swaardhaale Antani Bandhamraa
Maata Ichaado
Thaane Avthaaduraa Yeraa
Kopaginchaado
Thaane Avthaaduraa Soraa

Male: Mosaale Nindina Lokamraa
Velantu Maravani Bandhamraa
Doosukochaado Thaane
Avuthaaduraa Cheraa
Thaanu Nammaado
Vinane Vinadhantaraa Moraa

వినరా ఈ పగలు వైరం మధ్యన త్యాగం రా… Lyrics

అతడు: వినరా… వినరా ఈ పగలు వైరం
మధ్యన త్యాగంరా
వినరా ఆ పగలు వైరం
మధ్యన స్నేహంరా

అతడు: వినరా రగిలే మంటల మధ్యల మంచేరా
వినరా మరిగే గరళం మధ్యన జీవంరా

అతడు: క్రోధాలే నిండిన లోకంరా
స్వార్ధాలే అంటని బంధంరా
మాట ఇచ్చాడో తానె అవ్తాడురా ఎరా
కోపగించాడో తానె అవ్తాడురా సొరా

అతడు: మోసాలే నిండిన లోకంరా
వేలంటూ మరవని బంధంరా
దూసుకొచ్చాడో తానె అవుతాడురా చెరా
తాను నమ్మాడో విననే వినదంటరా మొరా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO