LYRIC
Vennele Vennele Lyrics are written by Chaitanya Prasad while Arun Chiluveru has made its tune, sung by Karunya from Mr. Work From Home movie.
Vennele Vennele Lyrics In English
Male: Vennele Vennele
Naalo Velluvai Pongele
Ninnalo Monnalo Leni
Vannele Poochele
Male: Edha Gaalilo Thelele
Chiru Ooyale Oogele
Jalapaathamai Dhookele Neevalle
Male: Cheliya Edhalothulo Emaindhe
Epudu Cheli Thodune Korindhe
Hrudayam Therachaapalaa Maarindhe
Gaganam Arachethilo Vaalindhe
వెన్నెలే వెన్నెలే Lyrics In Telugu
Male: వెన్నెలే వెన్నెలే
నాలో వెల్లువై పొంగేలే
నిన్నలో మొన్నలో లేని
వన్నెలే పూచెలే
Male: ఎద గాలిలో తేలెలే
చిరు ఊయలే ఊగెలే
జలపాతమై దూకెలే నీవల్లే
Male: చెలియా ఎదలోతులో ఏమైందే
ఎపుడు చెలి తోడునే కోరిందే
హృదయం తెరచాపలా మారిందే
గగనం అరచేతిలో వాలిందే
Male: వెన్నెలే వెన్నెలే
నాలో వెల్లువై పొంగేలే
నిన్నలో మొన్నలో లేని
వన్నెలే పూచెలే
వెన్నెలే వెన్నెలే Song Info
Singer | Karunya |
Music | Arun Chiluveru |
Lyrics | Chaitanya Prasad |
Star Cast | Thirgun, Payal |
Song Label & Source |
Comments are off this post