LYRIC

Vennelave Vennelave Lyrics వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా Song From Merupu Kalalu Movie Song Lyrics by Veturi, Music by AR Rahman, Sung by Hariharan, Sadhana Sargam, Star Cast, Arvind Swamy, Prabhu Deva, Kajol

Vennelave Vennelave Lyrics

Male: Vennelave Vennelave
Minne Dhaati Vasthaava
Virahaana Jodee Neeve, Heyy
Vennelave Vennelave
Minne Dhaati Vasthaava
Virahaana Jodee Neeve

Male: Vennelave Vennelave
Minne Dhaati Vasthaava
Virahaana Jodee Neeve
Neeku Bhoolokula Kannu Sokemundhe
Poddhu Thellaareloga Pampisthaa, Aa

Male: Vennelave Vennelave
Minne Dhaati Vastaava
Virahaana Jodee Neeve

Male: Idhi Sarasaala Tholi Paruvaala
Jatha Sayantram SyeAnna Mandaaram
Idhi Sarasaala Tholi Paruvaala
Jatha Sayantram SyeAnna Mandaaram

Male: Cheli Andaala… Cheli Muddaade
Chiru Moggallo… Siggese Punnaagam

Male: Pillaaa… Pillaaa
Bhoolokam Daadaapu… Kannu Mooyu Vela
Paadenu Kusumaalu… Pachha Gaddi Meena
Ye Puvvullo Thadi Andhaalo… Andhaale Ee Vela

Female: Vennelave Vennelave
Minne Dhaati Vasthaava… Virahaana Jodee Neeve
Neeku Bhoolokula Kannu Sokemundhe
Poddhu Thellaareloga Pampisthaa

Female: Etthainaa Gaganamlo Nilipevaarevaranta
Kougitlo Chikkupade Gaaliki Addevaranta
Male: Yedha Gilli Gillee… Vasanthanne Aadainche
Hrudhayamlo Vennelale Ragilinche Varevaru

Female: Pillaaa… Pillaaa
Poodhota Nidarommani… Poole Varinchu Vela
Pootheega Kalalopala… Thene Grahinchu Vela
Male: Aha Vayase Rasaala Vindhaithe
Premalle Preminchu

 Both: Vennelave Vennelave
Minne Dhaati Vasthaava Virahaana Jodee Neeve
Neeku Bhoolokula Kannu Sokemundhe
Poddhu Thellaareloga Pampisthaa

వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా Lyrics

అతడు: వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే, హేయ్
వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే

అతడు: వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తాగా

అతడు: వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే

అతడు:  ఇది సరసాలా తొలి పరువాలా
జత సాయంత్రం సై అన్న మందారం
ఇది సరసాలా తొలి పరువాలా
జత సాయంత్రం సై అన్న మందారం

అతడు: చెలి అందాల చెలి ముద్దాడే
చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా… పిల్లా
అతడు: భూలోకం దాదాపు… కన్నూ మూయు వేళా
పాడేను కుసుమాలు… పచ్చా కంటి మీనా
ఏ పూవుల్లో తడి అందాలో అందాలే ఈ వేళా

ఆమె: వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా… కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

ఆమె: ఎత్తైనా గగనంలో నిలిపే వారెవరంటా
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా
అతడు: ఎద గిల్లీ గిల్లీ… వసంతాన్నె ఆడించే
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ

ఆమె: పిల్లా… పిల్లా
పూదోట నిదరోమ్మని… పూలే వరించు వేళా
పూతీగ కలలోపల… తేనే గ్రహించు వేళా
అతడు: అహ వయసే రసాల విందైతే… ప్రేమల్లే ప్రేమించు

ఇద్దరు: వెన్నెలవే వెన్నెలవే… మిన్నే దాటి వస్తావా
విరహానా జోడీ నీవే
నీకు భూలోకులా కన్ను సోకేముందే
పొద్దు తెల్లారేలోగా పంపిస్తా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO