LYRIC
Velli Pooyinatlugaa Lyrics by Apostle John Lazarus, Music by John Rohith, Sung by Anita Kingsly, From Christian Song Lyrics In Telugu వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు (2024)
Velli Pooyinatlugaa Lyrics
Velli Poyinatluga
Kanipinchinaa (YESU)
Velli Poyinatluga
Kanipinchinaa (YESU)
NeeVaipe Choochu Vaadu
Nee Thalampula Neriginavaadu
NeeVaipe Choochu Vaadu
Nee Thalampula Neriginavaadu
Rakshinchunu Roopinchunu
Bhujamulapai Moyuvaadu
Rakshinchunu Roopinchunu
Bhujamulapai Moyuvaadu
Moriyaalo Abraahamuku
Thanu Kanipinchanu Vaadai Unden
Moriyaalo Abraahamuku
Thanu Kanipinchanu Vaadai Unden
Issakuku Krotha Jeevamichhi
Phaliyinchi Edhuga Jesen
Issakuku Krotha Jeevamichhi
Phaliyinchi Edhuga Jesen
NeeVaipe Choochu Vaadu
Nee Thalampula Neriginavaadu
NeeVaipe Choochu Vaadu
Nee Thalampula Neriginavaadu
Rakshinchunu Roopinchunu
Bhujamulapai Moyuvaadu
Rakshinchunu Roopinchunu
Bhujamulapai Moyuvaadu
Oda Krinda Baagamuna
Thanu Kanipinchaka Vishraminchen
Oda Krinda Baagamuna
Thanu Kanipinchaka Vishraminchen
Lechi Vachenu, Gaddhinchenu
Aa Dariki Vellipoyiri
Lechi Vachenu, Gaddhinchenu
Aa Dariki Vellipoyiri
Velli Poyinatluga
Kanipinchinaa (YESU)
Velli Poyinatluga
Kanipinchinaa (YESU)
NeeVaipe Choochu Vaadu
Nee Thalampula Neriginavaadu
NeeVaipe Choochu Vaadu
Nee Thalampula Neriginavaadu
Rakshinchunu Roopinchunu
Bhujamulapai Moyuvaadu
Rakshinchunu Roopinchunu
Bhujamulapai Moyuvaadu
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు Lyrics
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు
మోరీయాలో అబ్రాహాముకు
తను కనిపించని వాడై ఉండెన్
మోరీయాలో అబ్రాహాముకు
తను కనిపించని వాడై ఉండెన్
ఇస్సాకుకు క్రొత్త జీవమిచ్చి
ఫలియించి ఎదుగ జేసెన్…
ఇస్సాకుకు క్రొత్త జీవమిచ్చి
ఫలియించి ఎదుగ జేసెన్…
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు
ఓడ క్రింద భాగమున
తను కనిపించక విశ్రమించెన్
ఓడ క్రింద భాగమున
తను కనిపించక విశ్రమించెన్
లేచి వచ్చెను… గద్ధించెను
ఆ దరికి వెళ్లిపోయిరి
లేచి వచ్చెను… గద్ధించెను
ఆ దరికి వెళ్లిపోయిరి
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు
నీ వైపే చూచువాడు
నీ తలంపుల నెరిగినవాడు
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు
రక్షించును రూపించును
భుజములపై మోయువాడు
భుజములపై మోయువాడు
వెళ్లి పోయినట్లుగా కనిపించినా యేసు Song Lyrics
Comments are off this post