LYRIC

Vellake Lyrics by Suresh Banisetti, Sung by Yazin Nizar, Music by Bharatt – Saurabh, From Vinay Shanmukh, Album Song. Alekhya Harika, Sugi Vijay, (2023) అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే.

Vellake Lyrics

Male: Andamaina Prema Lekha Nuvvule
Asthamaanu Chaduvukuntane
Kallalona Kanthi Rekha Nuvvule
Ninnelaaga Vadhulukuntane

Male: Nee Oosu Leni Ye Oosu Vaddhule
Nee Shwaasa Naalo Daachaanule

Male: Vellake Nannodhili Nuvvalaa
Vellake Vellake Kannulalo Neerulaa
Jaarake Vellake, Vellake Vellake

Male: Are Ikkada Akkada Ekkada Chudu
Kanabadedhi Maname
Ye Ekkadikakkada Palakaristhu
Edurayyedhi Maname

Male: Nee Thodu Nenani
Naa Needa Nuvvani
Mana Madhya Premani
Elaa Maruvane

Male: Nee Chentha Edhani
Nee Venta Ledhani
Gathamantha Adigithe
Nenem Cheppane
Nee Gnapakaalu Vadhilesi Nannila
O Gnapakamlaa Maaripokalaa

Male: Vellake Nannodhili Nuvvalaa
Vellake Vellake Kannulalo Neerulaa
Jaarake Vellake, Vellake Vellake

Male: Andamaina Prema Lekha Nuvvule
Asthamaanu Chaduvukuntane
Kallalona Kanthi Rekha Nuvvule
Ninnelaaga Vadhulukuntane

Male: Nee Oosu Leni Ye Oosu Vaddhule
Nee Shwaasa Naalo Daachaanule

Male: Vellake, Naa Manase Nuvvila Koyyake
Vellake, Nippulalo Nannila Thoyyake
Vellake Vellake Nannodhili Nuvvalaa

Male: Jaarake Kannulalo Neerulaa
Vellake Nannodhili Nuvvala
Jaarake Kannulalo Neerulaa

వెళ్ళకే నన్నొదిలి Lyrics

అతడు: అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే
నిన్నేలాగా వదులుకుంటనే

అతడు: నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

అతడు: వెళ్లకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే

అతడు: అరె ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు
కనబడేది మనమే
ఏ ఎక్కడికెక్కడ పలకరిస్తు
ఎదురయ్యేది మనమే

అతడు: నీతోడు నేననీ
నా నీడ నువ్వని
మన మధ్య ప్రేమని
ఎలా మరువనే

అతడు: నీ చెంత ఏదనీ
నీ వెంట లేదని
గతమంతా అడిగితే
నేనేం చెప్పనే
నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా
ఓ జ్ఞాపకంలా మారిపోకలా

అతడు: వెళ్లకే నన్నొదిలి నువ్వలా
వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా
జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే

అతడు: అందమైన ప్రేమ లేఖ నువ్వులే
అస్తమాను చదువుకుంటనే
కళ్లలోన కాంతిరేఖ నువ్వులే
నిన్నేలాగా వదులుకుంటనే

అతడు: నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే
నీ శ్వాస నాలో దాచానులే

అతడు: వెళ్ళకే, నా మనసే నువ్విలా కొయ్యకే
వెళ్ళకే, నిప్పులలో నన్నిలా తొయ్యకే
వెళ్ళకే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా

అతడు: జారకే కన్నులలో నీరులా
వెళ్ళకే నన్నొదిలి నువ్వలా
జారకే కన్నులలో నీరులా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO