LYRIC
Vachinde Lyrics by Suddala Ashok Teja, Music: Shakthi Kanth Karthick, Singers: Ramky, Madhu Priya, From Fidaa Movie Varun Tej, Sai Pallavi, Song వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
Vachinde Lyrics
Chorus: Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Female: Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Female: Pilla Renukka Pilagaadochhinde
Dinner Annaade Date Annaade
Elu Patti Polu Thirigi
Ninnu Ultaa Seedha Jesinde
Chorus: Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Female: Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Pilla Renukka Pilagaadochhinde, Vachhinde
Female: Magavaallu Maasth Chaalu
Magavallu Maasth Chaalu
Magavallu Maasth Chaalu
Maskalu Godathaa Untaare
Nuvu Enna Poosa Lekka
Karigithe Anthe Sangathi
O saari Sare Antoo
O saari Sorry Antoo
Maintain Nuv Jesthe
Life Antha Paduntaade, Ye Ye
Chorus: Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Female: Ai Baaboi Entha Podugo
Ai Baaboi Entha Podugo
Ai Baaboi Entha Podugo
Muddhu Letta Ichhude
Ai Baaboi Entha Podugo
Muddhu Letta Ichhude
Thana Mundhu Nichhanesi
Ekkithe Kaani Andhade
Male: Paruvaale Nadum Patti
Paiketthi Muddhe Pette
Technique-Se Naakunnai Le
Pareshaane Neekakkarle, Ye Ye
Chorus: Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Female: Pilla Renukka Pilagaadochhinde
Dinner Annaade Date Annaade
Elu Patti Polu Thirigi…
Ninnu Ultaa Seedha Jesinde
Arre..! O Pilla Inka Nuvvu
Nelanidichi Gaali Motor Lo
Chorus: Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Chorus: O, Relaare Re Laare
Relaare Relaare Re Laare
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే Lyrics
కోరస్: వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
ఆమె: హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి…
నిన్ను ఉల్టా సీదా జేసిండే
కోరస్: వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
ఆమె: హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే
పిలగాడొచ్చిండే… ఏ ఏ ఏ
ఆమె: మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు
మస్కలు గొడతా ఉంటారే
నువ్వు ఎన్న పూస లెక్క
కరిగితే అంతే సంగతి
ఓ సారి, సరే అంటూ
ఓ సారి, సారీ అంటూ
మెయింటైన్ నువ్ జేస్తే
లైఫంతా పడుంటాడే, ఏఏ ఏ
కోరస్: వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
ఆమె: అయ్ బాబోయ్ ఎంత పొడుగో
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
అయ్ బాబోయ్ ఎంత పొడుగో
ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేసి
ఎక్కితే కాని అందడే
అతడు: పరువాలే నడుం పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నయ్ లే
పరేషానే నీకక్కర్లే, ఏఏ ఏ
కోరస్: వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
ఆమె: హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా జేసిండే
అరె ఓ పిల్ల ఇంక నువ్వు
నేలనిడిచే గాలి మోటార్ లో
కోరస్: వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే
క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే
కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే
కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిండే
ఆమె: ఓ, రేలారే రే లారే… రేలారే రేలారే రే లారే
రే లారే రే రేలారే రే లారే… రేలారే రే లారే
రేలారే రే లారే… రేలారే రేలారే రే లారే
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే Lyrics Song
Music Label: Aditya Music
Comments are off this post