LYRIC
Vaale Vaale Lyrics by Pothula Ravikiran, Music by Harris Jayaraj, Sung by S P Balasubramanyam, Chitra, Karthik, From Vasu Telugu Movie Song. వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా ఒయ్, వాలే వాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా.
Vaale Vaale Lyrics
Male: Vaale Vaale Poddula
Tega Muddosthave Maradala
Oyy, Vaale Vaale Poddula
Tega Muddosthaave Maradala
Female: Lene Leni Haddhulaa
Nanu Jadipisthaave Varadalaa
Male: Puttumachhe Choodanaa
Oyy Oyy Oyy Oyy
Puttumachhe Choodanaa
Tholimuddhe Daaniki Pettanaa
Female: Pattukunte Jaaranaa
Mari Muttukunte Kandanaa
Male: Mandara Buggallo Premantha Cheppindhe
Male: Oyy, Vaale Vaale Poddula
Tega Muddosthaave Maradala
Female: Lene Leni Haddhulaa
Nanu Jadipisthaave Varadalaa
Male: Enni Bandhaalo Ennenni Bandhaale
Kougilinchi Muddulisthe Kalalaa Undhile
Oo Oo Oo, Enni Bandhaalo Ennenni Bandhaale
Kougilinchi Muddulisthe Kalalaa Undhile
Female: Enni Bandhaalo Ennenni Bandhaale
Gundekesi Hatthukunte Alalaa Undhile
Male: Innaallu Ee Premantha Emaindhile
Ivvaale Cheppeshaavu Ettaa Ettaa Ettettee
Male: Oyy, Vaale Vaale Poddula
Tega Muddosthaave Maradala
Female: Lene Leni Haddhulaa
Nanu Jadipisthaave Varadalaa
Female: Ompu Sompultho Ee Onti Baadhaltho
Cheeranche Navvesthunte Siggauthundhile, Ye Ye
Ompu Sompultho Ee Onti Baadhaltho
Cheeranche Navvesthunte Siggauthundhile
Male: Kanti Saigaltho Nee Konte Cheshtaltho
Kavvinchi Rammantunte Mathi Pothundhile
Female: Ennaallu Moyaalayyo Ponge Pongule
Nee Saayam Kaavaalayyo Etta Ettaa Ettettee
Male: Vaale Vaale Poddula
Tega Muddosthaave Maradala
Female: Lene Leni Haddhulaa
Nanu Jadipisthaave Varadalaa
Male: Puttumachhe Choodanaa, HaHa
Puttumachhe Choodanaa
Tholimuddhe Daaniki Pettanaa
Female: Pattukunte Jaaranaa
Mari Muttukunte Kandanaa
O Oyy, Mandara Buggallo
Premantha Cheppindhe
Male: Vaale Vaale Poddula
Tega Muddosthaave Maradala
Female: Hhaa Haa, Lene Leni Haddhulaa
Nanu Jadipisthaave Varadalaa
వాలే వాలే పొద్దులా తెగ Lyrics
అతడు: వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
ఒయ్, వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
ఆమె: లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
అతడు: పుట్టుమచ్చే చూడనా
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
పుట్టుమచ్చే చూడనా
తొలిముద్దే దానికి పెట్టనా
ఆమె: పట్టుకుంటే జారనా
మరి ముట్టుకుంటే కందనా
అతడు: మందార బుగ్గల్లో
ప్రేమంతా చెప్పిందే
అతడు: ఒయ్, వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
ఆమె: లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
అతడు: ఎన్ని అందాలో… ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే… కలలా ఉందిలే
ఓ ఓ ఓఓ, ఎన్ని అందాలో… ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే… కలలా ఉందిలే
ఆమె: ఎన్ని బంధాలో… ఎన్నెన్ని బంధాలే
గుండెకేసి హత్తుకుంటే… అలలా ఉందిలే
ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమైందిలే
ఇవ్వాళే చెప్పేశావు… ఎట్టా ఎట్టా ఎట్టెట్టా
అతడు: ఒయ్, వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
ఆమె: లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
ఆమె: ఒంపుసొంపుల్తో… ఈ ఒంటి బాధల్తో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గౌతుందిలే, ఏ ఏఏ
ఒంపు సొంపుల్తో… ఈ ఒంటి బాధల్తో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గౌతుందిలే
అతడు: కంటి సైగల్తో… నీ కొంటె చేష్టల్తో
కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే
ఆమె: ఎన్నాళ్లు మోయాలయ్యో… పొంగే పొంగులే
నీ సాయం కావాలయ్యో… ఎట్టా ఎట్టా ఎట్టెట్టా
అతడు: వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
ఆమె: లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
అతడు: పుట్టుమచ్చే చూడనా, హాహా
పుట్టుమచ్చే చూడనా
తొలిముద్దే దానికి పెట్టనా
ఆమె: పట్టుకుంటే జారనా
మరి ముట్టుకుంటే కందనా
అతడు: ఓ ఓయ్, మందార బుగ్గల్లో
ప్రేమంతా చెప్పిందే
అతడు: వాలే వాలే పొద్దులా
తెగ ముద్దొస్తావే మరదలా
ఆమె: హ్హ హా, లేనే లేని హద్దులా
నను జడిపిస్తావే వరదలా
Comments are off this post