LYRIC

Urime Kaalama Lyrics by Ananth Sriram, Music by Suresh Bobbili, Sung by Anurag Kulkarni, From Dr. Naresh VK, Movie Malli Pelli Song. ఉరిమె కాలమా ఉరికేదాపుమా… బదులీ ఒకటే ప్రాణమయ్యే.

Urime Kaalama Lyrics

Male: Urime Kaalama Urikedaapumaa
Badhulee Okate Praanamayye
Iru Dhehaalilaa
Unde Maate Nijama Selaviy

Chorus: Emo Emo Em Chestaave
Neetho Edhi Kaalam Kaadhe
Kalipesthaavo Vidadeesthaavo
Neetho Edhi Ardam Kaadhe

Male: Ye, Ooredhaina Teeredhaina
Daaredho Vesthaave Iddariki
Eerojedhi Lenattunna
Em Testhaavo Reppayyesariki

Male: Mounamlo Ye Vainam
Daachaavo O O Oo
Payanamlo Ye Maargam
Maarchesthaavo O O Oo

Chorus:  Emo Emo Em Chestaave
Neetho Edhi Kaalam Kaadhe
Kalipesthaavo Vidadeesthaavo
Neetho Edhi Ardam Kaadhe

Male: Sathyam Telusu, Sarvam Telusu
Ayina Maayedho Laagesthundaa
Paine Vayasu LoLo Nalusu
Edho Choomanthram Vesthu Unna

Male: Ye Maikam Kammindho
Manasanthaa O Oo
Eelokam Kallallo
Padithe Ettaa, Oo Oo

Chorus:  Emo Emo Em Chestaave
Neetho Edhi Kaalam Kaadhe
Kalipesthaavo Vidadeesthaavo
Neetho Edhi Ardam Kaadhe

Male: Urime Kaalamaa Aa AaAa
Urikedaapumaa Aa AaAa

ఉరిమె కాలమా ఉరికేదాపుమా Lyrics

అతడు: ఉరిమె కాలమా ఉరికేదాపుమా
బదులీ ఒకటే ప్రాణమయ్యే
ఇరు దేహాలిలా
ఉండే మాటే నిజమా సెలవియ్

అతడు: ఉరిమె కాలమా ఉరికేదాపుమా
బదులీ ఒకటే ప్రాణమయ్యే
ఇరు దేహాలిలా
ఉండే మాటే నిజమా సెలవియ్

కోరస్: ఏమో ఏమో ఏం చేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

అతడు: ఏ, ఊరేదైనా తీరేదైనా
దారేదో వేస్తావే ఇద్దరికీ
ఈరోజేది లేనట్టున్నా
ఏం తెస్తావో రెప్పయ్యేసరికి

అతడు: మౌనంలో ఏ వైనం దాచావో ఓ ఓ
పయనంలో ఏ మార్గం మార్చేస్తావో ఓ ఓ

కోరస్: ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

అతడు: సత్యం తెలుసు సర్వం తెలుసు
అయినా మాయేదో లాగేస్తుందా
పైనే వయసు లోలో నలుసు
ఏదో చూమంత్రం వేస్తూ ఉన్నా

అతడు: ఏ మైకం కమ్మిందో మనసంతా ఓ ఓ
ఈలోకం కళ్లల్లో పడితే ఎట్టా ఓ ఓ

కోరస్: ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

అతడు: ఉరిమే కాలమా, ఆ ఆ ఆ
ఉరికేదాపుమా ఆ ఆ ఆ

అతడు: ఏమో ఏమో ఏం చేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

అతడు:  ఏ, ఊరేదైనా తీరేదైనా
దారేదో వేస్తావే ఇద్దరికీ
ఈరోజేది లేనట్టున్నా
ఏం తెస్తావో రెప్పయ్యేసరికి

అతడు: మౌనంలో ఏ వైనం దాచావో ఓ ఓ
పయనంలో ఏ మార్గం మార్చేస్తావో ఓ ఓ

కోరస్: ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

అతడు: సత్యం తెలుసు సర్వం తెలుసు
అయినా మాయేదో లాగేస్తుందా
పైనే వయసు లోలో నలుసు
ఏదో చూమంత్రం వేస్తూ ఉన్నా

అతడు: ఏ మైకం కమ్మిందో మనసంతా ఓ ఓ
ఈలోకం కళ్లల్లో పడితే ఎట్టా ఓ ఓ

కోరస్: ఏమో ఏమో ఏంచేస్తావో
నీతో ఏదీ కాలం కాదే
కలిపేస్తావో విడదిస్తావో
నీతో ఏది అర్ధం కాదే

అతడు: ఉరిమే కాలమా, ఆ ఆ ఆ
ఉరికేదాపుమా ఆ ఆ ఆ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO