LYRIC

 Uriki Dhuke Vayasulo Lyrics వాలెంటైన్స్ నైట్ మూవీ

Singer: Sony Komanduri
Music: Anil Gopireddy
Lyrics: Swathi Rapeti

Uriki Dhuke Vayasulo Lyrics In English

Female: Uriki Dhuke Vayasulo
Adhupu Thappenenduko
Madhini Veedi Maayalo
Munigi Thelenendhuko

Female: Maatallo Momaatam
Pedavullo Aaraatam
Kannullo Ubalaatam
Koricheri Ninnu Adigenaa

Female: Pedavi Pedavi Chelimikai
Eduru Choosenenduko
Nuvvu Nenu Jantagaa
Madini Gelichinandukaa

Female: Ninnu Taakagaa Nenu Indradanasegaa
Ninnu Cheragaa Menu Merisi Murisega Haa
Manamilaa Oohalona Telagaa
Marukshanam Matthulona Thoolagaa

Female: Vayasu Korindi Eedu Rammandi
Anuvu Anuvu Needhandigaa
Thooli Thele Vayasulo HoHo Ho
Thappu Oppu Marichele
Manasu Manasu Mathulo HoHo Ho
Ningi Nela Taakelaa

 ఉరికి దూకే వయసులో Lyrics In Telugu

ఆమె: ఉరికి దూకే వయసులో
అదుపు తప్పెనెందుకో
మదిని వీడి మాయలో
మునిగి తేలేనెందుకో

ఆమె: మాటల్లో మోమాటం
పెదవుల్లో ఆరాటం
కన్నుల్లో ఉబలాటం
కోరిచేరి నిన్ను అడిగెనా

ఆమె: పెదవి పెదవి చెలిమికై
ఎదురు చూసేనెందుకో
నువ్వు నేను జంటగా
మదిని గెలిచినందుకా

ఆమె: నిన్ను తాకగా నేను ఇంద్రధనసేగా
నిన్ను చేరగా మేను మెరిసి మురిసేగా హా
మనమిలా ఊహాలోన తేలగా
మరుక్షణం మత్తులోన తూలగ

ఆమె: వయసు కోరింది… ఈడు రమ్మంది
అణువు అణువు నీదందిగా
తూలి తేలే వయసులో హోహో హో
తప్పు ఒప్పు మరిచెలే
మనసు మనసు మత్తులో హోహో హో
నింగి నేల తాకెలే

ఆమె: వయసు కోరింది… ఈడు రమ్మంది
అణువు అణువు నీదందిగా
తూలి తేలే వయసులో హోహో హో
తప్పు ఒప్పు మరిచెలే
మనసు మనసు మత్తులో హోహో హో

Song Label Video: Tips Telugu

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO