LYRIC

Ullaasam Song Lyrics by Sanare, Music by Jakes Bejoy, Singers by Sanjith Hegde, Krishna Lasya Muthyala, From tha సరిపోదా శనివారం చిత్రం నుంచి మెలోడీ సాంగ్ ఉల్లాసం ఉరికే ఎదలో

Ullaasam Song Lyrics

Male: Arey Emaindi Unnattundivvaale
Alavaate Leni Evo Aanandhaale
Naa… Gundello Edho Vaale, Vaale

Male: Veshaale Maarche Naalo Aaveshaale
Kopaale Koolche Neetho Sallaapaale
Nee… Maikamlo Praanam Thele, Thele

Female:  Emito Theliyandhendhuko
Manasu Ninnalaa Nedu Ledhe
Kaaranam Telusukovadaanikani
Pilichinaa Palakadhe

Chorus: Ullaasam Urike Edhalo
Urime Uthaahame Oopirilo
Upponge Oohala Jadilo
Manake Maname Evaro

Male: Mounaale Mana Oosulalo
Maatalo Thappipoye Pedavulalo
Minnante Manasula Sadilo
Manatho Maname Etuko

Male: Arey Emaindi Unnattundivvaale
Alavaate Leni Evo Aanandhaale
Naa… Gundello Edho Vaale, Vaale

Male: Kallolam Kammese
Anthaa Nee Valane
Kallaara Nuvve
Navvunaa Kshanamune

Female: Naa Kanulake Kottha Velugule Cheri
Kalathale Cheyyi Vidichele
Hey, Kalake Vele Thalakule
Nuvvu Kanabadedhaaka Kalale

Male:Iruvuri Chethiloni Rekhalanni
Mudipade Raatha Balapade
Vidividi Daarulemo
Veediponu Jantai Kadhile

Chorus: Ullaasam Urike Edhalo
Urime Uthaahame Oopirilo
Upponge Oohala Jadilo
Manake Maname Evaro

Ullaasam Urike Edhalo
Urime Uthaahame Oopirilo
Upponge Oohala Jadilo
Manake Maname Evaro

Male: Mounaale Mana Oosulalo
Maatalo Thappipoye Pedavulalo
Minnante Manasula Sadilo
Manatho Maname Etuko

ఉల్లాసం ఉరికే ఎదలో Lyrics

అతడు: అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే, వాలే

అతడు: వేషాలే మార్చే నాలో ఆవేశాలే
కోపాలే కూల్చే నీతో సల్లాపాలే
నీ… మైకంలో ప్రాణం తేలే, తేలే

ఆమె: ఏమిటో తెలియదెందుకో
మనసు నిన్నలా నేడు లెేదే
కారణం తెలుసుకోవడానికని
పిలిచినా పలకదే..!

కోరస్: ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో…!

అతడు: మౌనాలే మన ఊసులలో
మాటలే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో…!

అతడు: అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే
అలవాటే లేని ఏవో ఆనందాలే
నా… గుండెల్లో ఏదో వాలే, వాలే

అతడు: కల్లోలం కమ్మేసే… అంతా నీ వలనే
కళ్లారా నువ్వే నవ్వినా క్షణమునే

ఆమె: నా కనులకే కొత్త వెలుగులే చేరి
కలతలే చెయ్యి విడిచెలే
హే, కలకే వేల తళుకులే
నువ్వు కనబడే దాక కలలే

అతడు: ఇరువురి చేతిలోని రేఖలన్నీ
ముడిపడే… రాత… బలపడే
విడివిడి దారులేమో
వీడిపోని జంటై కదిలే… ఆ ఆ

కోరస్:  ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో

కోరస్: ఉల్లాసం ఉరికే ఎదలో
ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో
ఉప్పొంగే ఊహల జడిలో
మనకే మనమే ఎవరో

అతడు: మౌనాలే మన ఊసులలో
మాటలే తప్పిపోయే పెదవులలో
మిన్నంటే మనసుల సడిలో
మనతో మనమే ఎటుకో…! ఓ ఓ ఓ

కోరస్: ఉల్లాసం ఉరికే ఎదలో
మనకే మనమే ఎవరో…

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO