LYRIC
Torture Lyrics is written by Battu Vijay Kumar while Nobin Paul has made its tune, sung by Ram Miriyala from 777 Charlie Telugu Movie.
Torture Lyrics In English
Male: Oh My God..! Kaapadu
Naa Bhaadhe… Nuv Choodu
Dog Ye… O Shapamlaa
Pattesindhi Ayyayayyayyo
Male: Mekki Naa Food Antha
Khabja Naa Illantha
Full Time… Full Torture Ra
Egedhettaa Ayyayyayyayyo
Male: Choosthu Chusthuntene
Chindhara Vandhara Gandhara Golam
Vaammo Chevipotochhindi
Vintu Vintu… Bow Bow Melam
Male: Pa Pa Pa Pa Paapaappa Paa
Pa Pa Pa Pa Paapaappa Paa
Pa Pa Pa Pa Paapaappa Paa
Ayyo Ayyo Ayyo RepeatU
Male: Ayyayyayyo, Bad Luckke Bat Ay
Banthemo Nenai Aadese
Natho 20-20 Match Ye
Bathukayyindi… Bus Stand Laa
Horror Movie… Climax La
Solo Life Ye… Slow Ga Ilaa
Kukka Chimpina Istharaaye
Gadikoka Vidhamuga
Male: Swamy, Ee Gandametta
Theerunu Cheppu
Naaku Daarini Soopu
Swamy, Save Me Swamy… Save Me
Ayyo Ayyo Ayyo RepeatU
Male: Naa Kharme Kaali
Frustration Perigindhi
Ammammo Full Ga
Tention Pettesthundi
Rowdy Dog Ye Vachhindhila
Bubble Gum La Antindhila
B P Naake Penchindhila
Daachalenu Cheppalenu
Ararare Hathavidhi
Male: Ayyo Deenemma Life
Gaaliki Poye Kampa
Kompaku Chere
Edhola, Save Me Swamy… Save Me
Torture Lyrics In Telugu
Male: ఓ మై గాడ్..! కాపాడు
నా భాదే… నువ్ చూడు
డాగే ఓ శాపంలా పెట్టేసింది
అయ్యయ్యయ్యయ్యో
Male: మెక్కి నా ఫుడ్ అంతా
ఖబ్జా నా ఇల్లంతా
ఫుల్ టైం… ఫుల్ టార్చర్ రా
ఏగేదెట్టా అయ్యయ్యయ్యయ్యో
Male: చూస్తూ చూస్తుంటేనే
చిందర వందర గందర గోళం
వామ్మో చెవిపోటొచ్చింది
వింటూ వింటూ… బౌ బౌ మేళం
అయ్యో అయ్యో అయ్యో రిపీట్టు
Male: అయ్యయ్యయ్యో, బాడ్ లక్కె బ్యాటై
బంతేమో నేనై ఆడేసే
నాతో 20-20 మ్యాచే
బతుకయ్యింది… బస్ స్టాండ్ లా
హారర్ మూవీ… క్లైమాక్స్ లా
సోలో లైఫే… స్లోగా ఇలా
కుక్క చింపిన ఇస్తారాయే గడికొక విధముగా
Male: స్వామి, ఈ గండమెట్ట తీరును చెప్పు
నాకు దారిని సూపు స్వామి,
సేవ్ మీ స్వామి… సేవ్ మీ
అయ్యో అయ్యో అయ్యో రిపీట్టు
Male: నా ఖర్మే కాలి ఫ్రస్ట్రేషన్ పెరిగింది
అమ్మమ్మో ఫుల్ గా టెన్షన్ పెట్టేస్తుంది
రౌడీ డాగే వచ్చిందిలా
బబుల్ గమ్ లా అంటిందిలా
బీపీ నాకే పెంచిందిలా
దాచలేను చెప్పలేను… అరరరే హతవిధీ
Male: అయ్యో దీనమ్మ లైఫ్
గాలికి పోయే కంప
కొంపకు చేరే ఏదోలా
సేవ్ మీ స్వామి… సేవ్ మీ
టార్చర్ సాంగ్ Info
Singer | Ram Miriyala |
Music | Nobin Paul |
Lyrics | Battu Vijay Kumar |
Star Cast | Charlie, Rakshit Shetty, Sangeetha Sringeri |
Song Label & Lyrics © |
Comments are off this post