LYRIC
Tom And Jerry Lyrics From Sridevi Shoban Babu
Singers: Revanth, Sindhuja Srinivasan
Music: Kamran
Lyrics: Kittu Vissapragada
Tom And Jerry Lyrics In English
Male: Chitapatamani Kasirithe
Gusagusamani Nasigithe
Pogarantha Karigelaa
Rampaadisthaa
Female: Thalabirusutho Egirithe
Maga Balupika Mudirithe
Mohamaatam Padakunda
Raffaadisthaa
Male: Oho Ho, Poddhunne
Oho Ho, Nee Face Ye
Oho Ho Choosthe
Moodanthaa Biscuite Le
Female: Oho Ho Nee Vaatam
Oho Ho Gurthosthe
Oho Ho Pagalainaa
Dayyaale Jump Ayipaaye, Hey
Chorus: Daagudu Moothala Dhandaakor
Pilli Vache Elaka Bhadram
Daagudu Moothala Dhandaakor
Pilli Vache Elaka Dhaage ||2||
Female: Oo, Gajibiji Puzzle
Nee Melikalu Majilu
Nee Pani Mugiselaa
Nee Antham Choosthaa
Male: Hey Pagilina GlassU
Nuv Elagani Bulubu
Nee Tekkadhirela Ninu Pekaadesthaa
Female: Oho Ho, Illanthaa
Oho Ho Nee Pere
Oho Ho Raasisthaarante
Athyaasele
Male: Oho Ho Oorantha
Oho Ho Chooselaa
Oho Ho Nee Kullu
Kallallo Kanipisthondhe
Chorus: Daagudu Moothala Dhandaakor
Pilli Vache Elaka Bhadram
Daagudu Moothala Dhandaakor
Pilli Vache Elaka Dhaage ||2||
Female: Hey, Uthakani TowelU
Oo, Tadisina CoverU
Nuv Naligina FlowerU
Em Choosaa LevelU
Male: Ye Cooker VistleU
Nee Face Oka TroubleU
O Tega Bayapadadaa
Aa Shanigaadainaa
Female: Oho Ho Nee Selfie
Oho Ho Pettesthe
Oho Ho Inti Gummaaniki
Saripothundhe
Male: Oho Ho Raakaasi
Oho Ho Neekesi
Choosindhaa
Gukketti Edusthundhe
Chorus: Daagudu Moothala Dhandaakor
Pilli Vache Elaka Bhadram
Daagudu Moothala Dhandaakor
Pilli Vache Elaka Dhaage ||2||
Tom And Jerry Lyrics In Telugu
ఆతడు: చిట పటమని కసిరితే
గుసగుసమని నసిగితే
పొగరంతా కరిగేలా ర్యాంపాడిస్తా
ఆమె: తల బిరుసుతో ఎగిరితే
మగ బలుపిక ముదిరితే
మొహమాటం పడకుండా రఫాడిస్తా
ఆతడు: ఓహో హో, పొద్దున్నే
ఓహో హో, నీ ఫేసే
ఓహో హో, చూస్తే
మూడంత బిస్కట్టేలే
ఆమె: ఓహో హో, నీ వాటం
ఓహో హో, గుర్తొస్తే
ఓహో హో, పగలైనా
దయ్యాలే జెంపైపాయే, హెయ్
కోరస్: దాగుడుమూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలక భద్రం
దాగుడుమూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలక దాగే ||2||
ఆమె: ఓ, గజిబిజి ఫజులు
నీ మెలికలు మజిలు
నీ పని ముగిసేలా
నీ అంతం చూస్తా
ఆతడు: హే పగిలిన గ్లాసు
నువ్ ఎలగని బలుబు
నీ టెక్కదిరేలా నిను పేకాడేస్తా
ఆమె: ఓహో హో, ఇల్లంతా
ఓహో హో, నీ పేరే
ఓహో హో, రాసిస్తారంటే
అత్యాసేలే
ఆతడు: ఓహో హో, ఊరంతా
ఓహో హో, చూసేలా
ఓహో హో, నీ కుళ్ళు
కళ్ళల్లో కనిపిస్తోందే
కోరస్: దాగుడుమూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలక భద్రం
దాగుడుమూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలక దాగే ||2||
ఆమె: హే, ఉతకని టవలు
ఓ, తడిసిన కవరు
నువ్ నలిగిన ప్లవరు
ఎం చూసా లెవెలు
ఆతడు: ఏ, కుక్కరు విజిలు
నీ ఫేసొక ట్రబులు
ఓ తెగ బయపడడా
ఆ శనిగాడైనా
ఆమె: ఓహో హో, నీ సెల్ఫీ
ఓహో హో, పెట్టేస్తే
ఓహో హో, ఇంటి గుమ్మానికి
సరిపోతుందే
ఆతడు: ఓహో హో, రాకాసి
ఓహో హో, నీకేసి
చూసిందా గుక్కెట్టి ఏడుస్తుందే
కోరస్: దాగుడుమూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలక భద్రం
దాగుడుమూతల దండాకోర్
పిల్లి వచ్చే ఎలక దాగే ||2||
టామ్ అండ్ జెర్రీ Song
Song Label: Aditya Music
Comments are off this post