LYRIC

Thori Bori Telugu Lyrics by Bhuvana Chandra, Music by M M Keeravani, Sung by Amala Chebolu & Arun Kaundinya, From Chandramukhi 2 Telugu Movie Song. థోరి బోరి తోంతననా సూర్యుడైనా చంద్రుడైనా…

Thori Bori Telugu Lyrics

Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina

Pudamiki Velugu Pancheranna, NiNiSa
Kallaakapatamu Erugani Vaanni, NiNiSa
Kaasevaadu Unnaadu Paina, NiNiSa
Aashalanni Naapaine Vesi, NiNiSa
Aasaragaa Untaanu Needavale — Thodunaa

Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna

Nore Manchikaani Vaadiki
Oore Manchi Kaaledhayyaa
(Oore Manchi Kaaledhayya)
Sathyam Dharmam Cheppe Vaariki
Nithyam Poojalu Chesemayyaa
(Nithyam Poojalu Chesemayya)

Aanandam Mana Nestham
Aatalaku Chedhodu
Alupannadhi Neevaipe
Choodadhu Enaadu

Purivippi Nemalalle Aadu, NiNiSa
Chakkadhanamekkada Unte, NiNiSa
Akkaduntaadandi Devudu, NiNiSa
Navvulanni Puvvulu Ayipothe, NiNiSa
Nakshathraalu Digivachi Ee Intiki Cheravaa

Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna

Evaro Pampina Bidde Antu
Memenaadu Anukomayyaa
(Memenaadu Anukomayya)

Maa Nattinti Biddagaane
Maa Gundello Nilichaavayyaa
(Maa Gundello Nilichaavayya)

Daanamlo Karnudivai
Chethiki Emukedhi
Baanamtho Ramudivai
Dhaatiki Edhuredhi

Ninu Choosina Palukinthe
Maadhi, NiNiSa
Oorooru Mechuthu Unte, NiNiSa
Kollagottu Gundelni Anthe, NiNiSa
Okkasaari Vachina Tharuvatha, NiNiSa
Ikkannunchi Ekkadiki Pothaavule–Emaina

Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna
Thori Bori Thonthananaa
Sooryudaina Chandrudaina
Pudamiki Velugu Pancheranna

థోరి బోరి తోంతననా Lyrics

అతడు: థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా

అతడు: పుడమికి వెలుగు పంచేరన్నా, నినిస
కల్లాకపటము ఎరుగని వాన్ని, నినిస
కాసేవాడు ఉన్నాడు పైనా, నినిస
ఆశలన్నీ నాపైనే వేసి, నినిస
ఆసరాగా ఉంటాను నీడవలే, తోడునా

అతడు: థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా

అతడు: నోరే మంచికాని వాడికి
ఊరే మంచి కాలేదయ్యా
(ఊరే మంచి కాలేదయ్యా)
సత్యం ధర్మం చెప్పే వారికి
నిత్యం పూజలు చేసేమయ్యా
(నిత్యం పూజలు చేసేమయ్యా)

అతడు: ఆనందం మన నేస్తం
ఆటలకు చేదోడు
అలుపన్నది నీవైపే
చూడదు ఏనాడు

అతడు:  పురివిప్పి నెమలల్లే ఆడూ, నినిస
చక్కదనమెక్కడ ఉంటే, నినిస
అక్కడుంటాడండి దేవుడు, నినిస
నవ్వులన్ని పువ్వులు అయిపోతే, నినిస
నక్షత్రాలు దిగివచ్చి ఈ ఇంటికే చేరవా

అతడు: థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా

ఆమె: ఎవరో పంపిన బిడ్డే అంటూ
మేమేనాడు అనుకోమయ్యా
(మేమేనాడు అనుకోమయ్యా)

అతడు: మా నట్టింటి బిడ్డాగానే
మా గుండెల్లో నిలిచావయ్యా
(మా గుండెల్లో నిలిచావయ్యా)

అతడు:  దానంలో కర్ణుడివై
ఆమె: చేతికి ఎముకేది
అతడు: బాణంతో రాముడివై
ఆమె:  ధాటికి ఎదురేది

ఆమె: నిను చూసిన పలుకింతే
మాది, నినిస
ఊరూరు మెచ్చుతు ఉంటే, నినిస
కొల్లగొట్టు గుండెల్ని అంతే, నినిస
ఒక్కసారి వచ్చిన తరువాత, నినిస
ఇక్కన్నుంచి ఎక్కడికి పోతావులే, ఏమైనా

అతడు: థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా
థోరి బోరి తోంతననా
సూర్యుడైనా చంద్రుడైనా
పుడమికి వెలుగు పంచేరన్నా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO