LYRIC

Thatha Vasathaade Lyrics by Kasarla Shyam, Singer by Arun Kaundinya, Music by Anirudh Ravichander, From Bharateeyudu 2 Telugu Song Lyrics తాత వస్తాడే అధరగొట్టి పొతాడే…

Thatha Vasathaade Lyrics

Thatha Vasthaade Adharagotti Pothade
Bedharagotti Pothade Chedaagotti Pothade

Thaata Theesipothade Dhummu Dhulipi Pothade
Vanuku Putti Chasthaare
Avvo Thall Thall Thella Juttu Thikkalodappa..

Hey Bombki Dupea Dhothi Kattina Kattina Thopa
Nakaaraal Chesthe Tholu Theesthadu Grandpa
Hey Single Manpaa Total Countryye Fanpa Dude

Choora Choora Choora Choora
Makkel Choora Dude
Lekkal Poora Poora Poora Thiyyi Theera
Bokkal Choora Makkel Choora
Sokka Saara Saara Simpunu Lera
Pakka Paraa Paraa Paraa
Paraa Paraa Paraa Arupu Leraa

Jarra Burra Badhram Mantethipothe Maathram
Bigs Peddhayatho Thugsu Yavvaram
Thattabutta Sardhu Lekapothe Oke Guddu
Drugs Kottinattu Legsu Dhumaram

Beltu Lo Merise Steelu Nethaaji Style
Bhukampaalu Thatha Vibe Kadthadu Dokka Dolu
Oh Wrong Deal Nuv Dhamaalu
No No Bribe Bokkal
Choora Choora Choora Choora
Makkel Choora Dude
Lekkal Poora Poora Poora Thiyyi Theera
Bokkal Choora Makkel Choora
Sokka Saara Saara Simpunu Lera
Pakka Paraa Paraa Paraa
Paraa Paraa Paraa Arupu Leraa

తాత వస్తాడే అధరగొట్టి పొతాడే Lyrics

అతడు: తాత వస్తాడే అధరగొట్టి పొతాడే
బెదరగొట్టి పొతాడే… చెడగొట్టి పొతాడే

తాట తీసిపోతాడే… దుమ్ము ధూళిపి పోతాడే
వణుకు పుట్టి చస్తారే
అవ్వో తాల్ తాల్ తేల్ల జుట్టు తిక్కలోడప్పా

హే బాంబ్కీ దూపే… ధోతీ కట్టిన కట్టిన తోపా
నాకారాలు చేస్తే తోలు తీస్తాడు తాత
హే సింగిల్ మన్పా… టోటల్ కంట్రీయే ఫ్యాన్పా డ్యూడ్

లంచం లేదు బొక్కల్ చూర చూర చూర చూర
మక్కెల్ చూర డ్యూడ్
లెక్కల్ పూర పూర పూర తియ్యి తీరా
బొక్కల్ చూర మక్కెల్ చూర సొక్క సార సార సింపును లేరా
పక్కా పరా పరా పరా పరా పరా పరా అరుపు లేరా

జర్ర బుర్ర బధ్రం మంతెతిపోతే మాత్రమే
బిగ్స్ పెద్దాయతో తుగ్సు యవ్వరం
తట్టబుట్ట సర్ధు లేకపోతె ఒకే గుడ్డు
డ్రగ్స్ కొట్టినట్టు లెగ్సు ధుమారం

బెల్టు లో మెరిసే స్టీలు నేతాజీ స్టైల్
భూకంపాలు తథా వైబే కడ్తడు డొక్క డోలు
ఓ రాంగ్ డీల్ నువ్ ధమాలూ
లంచం లేదు బొక్కల్ చూర చూర చూర చూర
మక్కెల్ చూర డ్యూడ్
లెక్కల్ పూర పూర పూర తియ్యి తీరా
బొక్కల్ చూర మక్కెల్ చూర సొక్క సార సార సింపును లేరా
పక్కా పరా పరా పరా పరా పరా పరా అరుపు లేరా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO