LYRIC

Thank You Title Lyrics are written by Vanamali Music by Thaman S, Sung by Karthik from Thank You Movie Song. కలలా కరిగిందే నువు చేసిన అందమైన గాయం… థ్యాంక్​ యూ… థ్యాంక్​ యూ

Thank You Title Lyrics In Telugu

అతడు: కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్​ యూ

నువు చేసినా త్యాగముకు
మనసును నిలువున తడిపే
జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్​ యూ

అతడు: ఏ ఋణమే చోటా మిగిలిపోయిందో… థ్యాంక్​ యూ
ఆ దరికే చేరి చెబుతున్నా… థ్యాంక్​ యూ
(థ్యాంక్​ యూ)

అతడు: వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకూ
సాయం చేసిన చేతుల విలువను తెలిపే
మమతలకే థ్యాంక్​ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ

అతడు: కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్​ యూ
(థ్యాంక్​ యూ… థ్యాంక్​ యూ)

అతడు: ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా, నేస్తం
గతమే చేదైన చిరునవ్వుతో చేరువయ్యినావా, నేస్తం
కలవని దారులు ఒకటౌతాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామనే నిండుగ పలికే
ఓ నేస్తం… థ్యాంక్​ యూ

తమ చెయ్యందించి
నను గమ్యం చేర్చే (థ్యాంక్​ యూ)
ప్రతి మనసుకు నేడు చెబుతున్న
థ్యాంక్​ యూ (థ్యాంక్​ యూ)

అతడు: నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకీ
నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి
అందరికీ… థ్యాంక్​ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ

Thank You Title Lyrics In English

Male: Kalala Karigindhe Nuvu Chesina
Andamaina Gaayam… Thank You
Ipudi Edhaloni Baruvantha
Chitikelona Maayam… Thank You

Male: Nuvu Chesina Thyaagamuku
Manasunu Niluvuna Thadipe
Gnapakamulaku Annitiki Thank You

Male: Ye Runamechota Migilipoyindho-Thank You
Aa Darike Cheri Chebuthunna – Thank You
(Thank You)

Male: Veluthurulo Nanu Kammina Cheekati Kadigi
Lokamu Choopina Kannulaku
Saayam Chesina Chethula Viluvanu Telipe
Mamathalake Thank You

Male: Kalala Karigindhe Nuvu Chesina
Andamaina Gaayam… Thank You
Ipudi Edhaloni Baruvantha
Chitikelona Maayam… Thank You

Male: Epudo Veraina Neelone Nannu Daachinaava, Nestham
Gathame Chedhaina Chirunavvutho Cheruvayyinaava, Nestham
Kalavani Daarulu Okatauthaayani Telipi
Nee Jathalone Nanu Nilipi
Neekika Mumunnaamani Ninduga Palike
O Nestham… Thank You

Male: Thama Cheyyandinchi
Nanu Gamyam Cherche (Thank You)
Prathi Manasuku Nedu Chebuthunna
Thank You (Thank You)

Male: Nanu Sariddina Ninnati Naa Tappulaki
Nadakalu Nerpina Daarulaki
Naa Kanneetini Thudichina
Nee Chethulaki Andariki Thank You

థ్యాంక్​ యూ  Song Info

Singer Karthik
Music Thaman S
Lyrics Vanamali
Star Cast Naga Chaitanya, Sai Pallavi
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO