LYRIC
Thaalajaalane Lyrics by Krishna Kanth, Music by Sunny MR, Sung by Harjot Kaur, From Om Bheem Bush Song తాలజాలనే లేనులే ప్రియే ప్రియే… తాలజాలనే లేనులే…
Thaalajaalane Lyrics
Thaalajaalane Lenule
Priye Priye
Thaalajaalane Lenule
Vismayame Idhi
Nee Raake Raakayenaa
Ee Deham Padhe
Mohinchi Binkamelaa
Hoyalanni Inka Neeveraa
Sukumaara, Manasaaraa…
Sukhaala Ningi Anchudhaaka Teesukellaraa
Yugaala Naati Korikedho Poledhuraa
NeeKaipuke Naa Manasoogele
Jaagumaani Raaraa
Sukumara Manasara
Thaalajaalane Lenule
Priye Priye
Thaalajaalane Lenule
తాలజాలనే లేనులే ప్రియే ప్రియే… Lyrics
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే…
తాలజాలనే లేనులే
విస్మయమే ఇదీ
నీ రాకే రాకయేనా
ఈ దేహం పదే
మొహించే బింకమేలా
హోయలన్ని ఇంక నీవెరా
సుకుమారా మనసారా…
సుఖాల నింగి అంచుదాక తీసుకెళ్లరా
యుగాలనాటి కోరికేదో పోలేదురా
నీ కైపుకే నా మనసూగెలే
జాగుమాని రారా
సుకుమారా మనసారా
తాలజాలనే లేనులే
ప్రియే ప్రియే
తాలజాలనే లేనులే
Comments are off this post