LYRIC

Teppalelli Poyaka Lyrics by Bhuvana Chandra, Music: AR Rahman, Singers: SP Balasubramanyam, Sujatha, From Bharateeyudu Telugu Movie Song. తెప్పలెళ్ళి పోయాక ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా…

Teppalelli Poyaka Lyrics

Teppalelli Poyaka
Muppu Toligipoyindhe Chinnamma
Nattanaadi Raathirilo
Navvu Mogga Vichhindhe Chittemma
Udayam Varaku Poraadinaa…
Rudhiramlone Nadayaadinaa
Gaddipocha Katthaidhe Dukhamanta
Dhulaindhe, Chinnammaa
Chinnammaa..! Inti Vaakili Vethiki
Aakasham Chirujallulu Kuriyunu Manakosam
Edhalo Marige Shokam Anthaa

Nedu Teppalelli Poyaka
Muppu Toligipoyindhe Chinnamma
Nattanaadi Raathirilo
Navvu Mogga Vichhindhe Chittemma

Vannelaa Chinnelaa Neeti Muggule
Buggapai Kannule Veya
Inkanu Thappadhaa Poraatam
Eedane Aadanu Poraada
Ninnu Adige Hrudayam Panchukuntinaa
Prati Roju Mullapai Pavalinchinaa
Neno Nadhini… Chinukai Raava
Ammamma Innallu
Neekai Vechi Untini

Nedu Teppalelli Poyaka
Muppu Toligipoyindhe Chinnamma
Nattanaadi Raathirilo
Navvu Mogga Vichhindhe Chittemma

Nesthamaa Nesthamaa Neekosam
Gaalinai Vachhinaa Nedu
Puvvulo Thenelaa Nee Roopam
Gundelo Daachinaa Choodu
Nee Kaaliki Mattinai Thodu Undanaa
Kanupaapaki Reppalaa Kaavalundanaa
Aashanai Kori Shwaasanai Cheri
Kougitlo Jokotti Gunde Haarathivvanaa

Teppalelli Poyaka
Muppu Toligipoyindhe Chinnamma
Nattanaadi Raathirilo
Navvu Mogga Vichhindhe Chittemma
Udayam Varaku Poraadinaa
Rudhiramlone Nadayaadinaa
Gaddipocha Katthaidhe Dukhamanta
Dhulaindhe, Chinnammaa
Chinnammaa..! Inti Vaakili Vethiki
Aakasham Chirujallulu
Kuriyunu Mana Kosam
Edhalo Marige Shokam Anthaa

తెప్పలెళ్ళి పోయాక… ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా Lyrics

ఓహో హో హో హో హోహో
ఓహో హో హో హో హోహో
హో హ హా హహా హో హ హా
హో హా హా హా హా హా
హో హ హా హహా హో హ హా హహా
హో హ హా హహా హో హ హా హహా హా

తెప్పలెళ్ళి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనాడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తైందే
దుఃఖమంతా ధూలైందే, చిన్నమ్మా
చిన్నమ్మా… ఇంటి వాకిలి వెతికి
ఆకాశం చిరుజల్లులు కురియును మన కోసం
ఎదలో మరిగే శోకం అంతా
నేడు తెప్పలెళ్ళి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనాడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా

వన్నెలా చిన్నెలా నీటి ముగ్గులే
బుగ్గపై కన్నులే వేయ
ఇంకను తప్పదా పోరాటం
ఈడనే ఆడను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
నేనో నదిని చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే
నేడు తెప్పలెళ్ళి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనాడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా

లాల్లా లాల్లా లాల్లలలా
లాల్లా లాల్లా లాల్లలలా
లాల లాల లాల్లా లల్లలాలలా

నేస్తమా నేస్తమా నీకోసం
గాలినై వచ్చినా నేడు
పువ్వులో తేనెలా నీ రూపం
గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడు ఉండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై కోరి శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా

నేడు తెప్పలెళ్ళి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనాడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తైందే
దుఃఖమంతా ధూలైందే, చిన్నమ్మా
చిన్నమ్మా… ఇంటి వాకిలి వెతికి
ఆకాశం చిరుజల్లులు
కురియును మన కోసం
ఎదలో మరిగే శోకం అంతా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO