LYRIC
Telusa Telusa Lyrics by Srimani, Music by Thaman S, Singers Jubin Nautiyal, Sameera Bharadwaj, From Sarrainodu Telugu Movie Song. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనని.
Telusa Telusa Lyrics
Female: Sajnaa… Aa Aa
Telusaa Telusaa… Preminchaanani
Telusaa Telusaa… Praanam Nuvvani
Raasaa Raasaa… Neeke Premani
Raasaa Raasaa… Nuvve Nenani
Female: Dham Dham Dham Dhdhamdham
Aanandam Aanandam
Neela Cherindhi Nannu
Vandhella Anubhandham
Female: Naa Oopire Nilipaavuraa
Naa Kallalo Nilichavuraa
Naa Premane Gelichaavuraa… Aa Aa
Female: Manassune Pilichaavuraa
Naalokamai Poyavura
Veyellu Natho Undaraa… Aa Aa
Male: Telusaa Telusaa… Preminchaanani
Telusaa Telusaa… Praanam Nuvvani
Raasaa Raasaa… Neeke Premani
Raasaa Raasaa… Nuvve Nenani
Male: Ye… Dhe… Dho… Edho Edho Idhi
Ye Naadu… Naalone lenidhi
Nee Paine… Premayyindhe Cheli
Female: Naa Oopire Nilipaavuraa
Naa Kallalo Nilichavuraa
Naa Premane Gelichaavuraa… Aa Aa
Female: Manassune Pilichaavuraa
Naalokamai Poyavura
Veyellu Natho Undaraa… Aa Aa
Female: Innaallu Naakem Loto Thelisindhiraa
Ikapaina Nuvvaalote Theerchaaliraa
Innellu Kanneellendhuku Raaledhani
Nuvvu Dhooram Avuthu Unte Thelisindhiraa
Male: Ninnu Poovullo Petti Choosukuntaa
Chinni Gundello Daachipettukuntaa
Lekka Lenantha Prema Thechi
Nee Paina Kummarinchi
Preminchana Kothagaa
Female: Manassune Pilichaavuraa
Naalokamai Poyavura
Veyellu Natho Undaraa… Aa Aa
Both: Telusaa Telusaa… Preminchaanani
Telusaa Telusaa… Praanam Nuvvani
Raasaa Raasaa… Neeke Premani
Raasaa Raasaa… Nuvve Nenani
తెలుసా తెలుసా ప్రేమించానని Lyrics
ఆమె: సజనా… ఆ ఆ
తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని… రాసా రాసా నువ్వే నేనని
ఆమె: ధమ్ ధమ్ ధమ్ దధమ్ ధమ్ ఆనందం ఆనందం
నీలా చేరింది నన్ను… వందేళ్ల అనుబంధం
ఆమె: నా ఊపిరే నిలిపావురా… నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా… ఆ ఆ
ఆమె: మనస్సునే పిలిచావురా…
నాలోకమై పోయావురా… వేయేళ్లు నాతో ఉండరా…ఆ ఆ
అతడు: తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని
రాసా రాసా నువ్వే నేనని
అతడు: ఏ… దే… దో… ఏదో ఏదో ఇది
ఏ నాడు… నాలోనే లేనిదీ
నీ పైనే… ప్రేమయ్యిందే చెలీ
ఆమె: నా ఊపిరే నిలిపావురా
నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా… ఆ ఆ
ఆమె: మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వేయేళ్లు నాతో ఉండరా…ఆ ఆ
ఆమె: ఇన్నాళ్లు నాకేం లోటో తెలిసిందిరా
ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా
ఇన్నేళ్లు కన్నీళ్ళెందుకు రాలేదనీ
నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా
అతడు: నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా
లెక్క లేనంత ప్రేమ తెచ్చి… నీ పైన కుమ్మరించి
ప్రేమించినా కొత్తగా…
ఆమె: మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వేయేళ్లు నాతో ఉండరా…ఆ ఆ
అతడు: తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని…
రాసా రాసా నువ్వే నేనని
Comments are off this post