LYRIC

Telupana Lyrics

Singer: Hymath & Aparna Nandan
Lyrics: Kittu Vissapragada

Telupana Lyrics In English

Male: Telupana Telupana Ani
Anumathi Kooda Adugadhuga
Ninne Ee Prema

Male: Telupana Telupana Ani
Aaraatamga Aadela
Chese Ee Prema

Female: Pedavulalo Pedavulalo
Daagina Prathi Kaburu
Ika Gonthe Daataka
Sathamathamouthu
Paike Navvina Prema

Female: Kanabadadhe Ee Lokam Kantike
Hey, Vinabadadhe Evaremannaa Sare

Male: Oohallo Daagina Maatale Lekhagaa
Choopullo Raayagaa Sootigaa Pampagaa

Male: Telupana Telupana Ani
Anumathi Kooda Adugadhuga
Ninne Ee Prema

Female: Telupana Telupana Ani
Aaraatamga Aadela
Chese Ee Prema

Female: Ho, Neeti Aavirlalo Vaana Daagundhile
Chinni Dhooraalalo Prema Daagundhile

Male: Pagati Velallonaa Konte Kalalaagave
Adigi Raavaalane Paddhathe Ledhule

Female: Devudu Raasina Raathalalo
Oka Teeyani Geetha Idhe
Daarulu Veyani Aatalalo
Geliche Kshanamu Epudo
Kadhalo Malupe Epudo

Male: Telisene Telisene
Manasullo Daagina Premantha
Nede Telisene

Bohu: Telisene Telisene
Edhanaaraatamgaa
Aadelaa Chese Ee Prema

Female: Pedavulalo Pedavulalo
Daagina Prathi Kaburu
Ika Gonthe Daataka
Sathamathamouthu
Paike Navvina Prema

Female: Kanabadadhe Ee Lokam Kantike
Hey, Vinabadadhe Evaremannaa Sare

Male: Oohallo Daagina Maatale Lekhagaa
Choopullo Raayagaa Sootigaa Pampagaa

Telupana Lyrics In Telugu

అతడు: తెలుపనా తెలుపనా అని
అనుమతి కూడా అడుగదుగా
నిన్నే ఈ ప్రేమ

అతడు: తెలుపనా తెలుపనా
అని ఆరాటంగా
ఆడేలా చేసే ఈ ప్రేమా

ఆమె: పెదవులలో పెదవులలో
దాగిన  ప్రతి కబురు
ఇక గొంతే దాటక సతమతమౌతూ
పైకే నవ్విన ప్రేమా

ఆమె: కనబడదే ఈ లోకం కంటికే
హే, వినబడదే ఎవరేమన్నా సరే

అతడు: ఊహల్లో దాగిన మాటలే లేఖగా
చూపుల్లో రాయగా సూటిగా పంపగా

ఆమె: తెలుపనా తెలుపనా అని
అనుమతి కూడా అడుగదుగా
నిన్నే ఈ ప్రేమ

అతడు: తెలుపనా తెలుపనా
అని ఆరాటంగా
ఆడేలా చేసే ఈ ప్రేమా

ఆమె: హో, నీటి ఆవిర్లలో వాన దాగుందిలే
చిన్ని దూరాలలో ప్రేమ దాగుందిలే

అతడు: పగటి వేళల్లోనా కొంటె కలలాగవే
అడిగి రావాలనే పద్ధతే లేదులే

ఆమె: దేవుడు రాసిన రాతలలో
ఒక తీయని గీత ఇదే
దారులు వేయని ఆటలలో
గెలిచే క్షణము ఎపుడో

అతడు: కధలో మలుపే ఎపుడో

ఇద్దరు: తెలిసెనే తెలిసెనే
మనస్సుల్లో దాగిన ప్రేమంతా
నేడే తెలిసెనే

అతడు: తెలిసెనే తెలిసెనే
ఎదనారాటంగా
ఆడేలా చేసే ఈ ప్రేమ

ఆమె: పెదవులలో పెదవులలో
దాగిన ప్రతి కబురు
ఇక గొంతే దాటక మురిసినవేళ
పైకే నవ్విన ప్రేమా
కనబడదే ఈ లోకం కంటికే
హే, వినబడదే ఎవరేమన్నా సరే

అతడు: ఊహల్లో దాగిన మాటలే లేఖగా
చూపుల్లో రాయగా సూటిగా పంపగా

తెలుపనా తెలుపనా Song Info

Singers Hymath & Aparna Nandan
Music Phani Kalyan
Lyrics Kittu Vissapragada
Star Cast Raavan Reddy , Sri Nikitha , Alankritha Sha
Song Label & Source

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO