LYRIC

Ta Takkara Lyrics Telugu by Ramajogayya Sastry, Music by Santhosh Narayanan, Singers by Sanjith Hegde, Dhee, Santhosh Narayanan, From Kalki 2898 AD Movie Song. టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా…

Ta Takkara Lyrics Telugu

Srushtike Assalanthu Chikkani
Andhaalanandhukunna
Aahaa, Aascharyame Ningiki Nelaki
Madhya Ooyalooguthunna

Inni Vinthalanni
Okka Ee Chote Cheraayelaa
Aa Aa AaAa Aa

Swargame Nannu Swagathinchene
Paadhaalu Mopagaane
Raja Vaibhogame Chempale Meetene
Nannu Choosi Chudagaane.

Palakarinche Nanne
Panchabhoothaalu Nesthaalugaa
Aa AaAa AaAa Aa…

Ta Takkara Takkara…
Takkara Takkara Ta…
Ta Takkara Takkara…
Takkara Takkara Ta… (2)

Ta Takkara Takkara
Takkara Takkara Ta
Ta Takkara Takkara
Takkara Takkara Ta
Ta Takkara Takkara
Takkara Takkara Ta
Ta Takkara Takkara
Takkara Takkara Ta

 

టా టక్కర టక్క… టక్కర టక్క టక్కర టా Lyrics

మాయిరే మరో ప్రపంచమేలే,
కాలమే ఇలాంటిదే చూడలే
సృష్టికే అస్సలంతు చిక్కని ఈ అందాల నందుకున్న
ఆ హ ఆచ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్నా
ఇన్ని వింతలన్నీ… ఒక్క ఈ చోట చేరయేలా

స్వర్గమే నన్ను స్వాగతించేనే పాదాలు మోపగానే
రాజపై భోగమే చెప్పలే మిటేనే నన్ను చూసి చూడగానే
పలకరించే నన్నే.. పంచభూతాలు నేస్తాలుగా

అబ్బబ్బ తీరిపోయే నేనిన్నాళ్ళు కన్న కల
ఉ ఉ ఉ ఉ… ఉ ఉ ఉ ఉ…

ఈ సత్యం సత్యం కాదే మోసం దేహం
తీరేది కాదీ ఈ సొంతోషాల దాహం
ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం
నెలకొలువైంది ఈ రోజు నా కోసం
రానున్న వేయిజన్మలకి ఇదే నా లోకం

ట ట టర టాం … టాం టాం టాం … ట టర ట ట
ట ట టర టాం .. టాం టాం టాం … ట టర ట ట
టప్ టప్ టా టాపరి డప్పు టా
టప్ టప్ టా టప్ టప్ టా

టా టక్కర టక్క… టక్కర టక్క టక్కర టా
టా టక్కర టక్క… టక్కర టక్క టక్కర టా

ట ట టర టాం … టాం టాం టాం … ట టర ట ట
ట ట టర టాం .. టాం టాం టాం … ట టర ట ట
టప్ టప్ టా టాపరి డప్పు టా
టప్ టప్ టా టప్ టప్ టా

టా టక్కర టక్క టక్కర… టక్క టక్కర టా
టా టక్కర టక్క టక్కర… టక్క టక్కర టా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO