LYRIC

Swagathaanjali Tamil Lyrics by Chaitanya Prasad, Music by M. M. Keeravani, Singer by Sreenidhi Tirumala, From Chandramukhi 2 (Tamil) Movie Song. స్వాగతాంజలి… ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి.

Swagathaanjali Tamil Lyrics

Female: Laasya Vilasitha
Nava Naatya Devata
Natanaankitha Dheera Charithaa

Female: Swagathaanjali Swagathaanjali
Janana Janananoopuraari Swagathaanjali
O Chandramukhi Neekidhe Swagathaanjali
Aa AaAa Aa AaAa Aa Aa AaAa

Female: Padhamu Padhamuga
Hrudhaya Layalugaa
Prakruthi Purushule Paravashinchaga
Pranavamu Vinuthinchina Naatyam
Tharikita Tharikita Tha

Female: Nayana Madhuramai
Natana Sadhanamai
Nara Naraalalo Naadha Bharithamai
Nava Jeevan Rasamaya Laasyam
Thom Tha Dheem Tha Thom

Female: Sakhuda Sakhuda Aa Aa Aa
Neepai Dhyaasa Naa Yedha Ghosha
Thaka Thaka Tarikita Takita Takita
Thaalamu Saagina Oosula Gusa Gusa

Female: Padhamu Padhamuga
Hrudhaya Layaluga
Prakruthi Purushule Paravasinchaga
Pranavamu Vinuthinchina Natyam

Female: Enni Kalalu, Enni Alalu
Kanne Manasu Poralalo
Valapulegasi Thalapulegasi Naalo

Female: Saandhra Kalalu Indradhanusu
Velli Viriye Vayasulo
Marula Virula Sarulu Merise Lolo
Samba Sivuni Divya Charana
Charitha Lalitha Gathulalo
Aathma Vibhuni Madhini
Thalachi Aadi Paadanaa
Pranayini Padha Chalaname Natyam

Female: Padhamu Padhamuga
Hrudhaya Layaluga
Prakruthi Purushule Paravasinchaga
Nava Jeevan Rasamaya Laasyam

ஸ்வாகதாஞ்சலி Lyrics

பெண்: லாஸ்ய விலாசிதா
நவ நாட்டிய தேவதா
நடனாங்கித அபிநயரத்த சாருகீதசரிதா

பெண்: ஸ்வாகதாஞ்சலி ஸ்வாகதாஞ்சலி
ஜநந ஜநநநூபுராரீ ஸ்வாகதாஞ்சலி
ஓ சந்த்ரமுகி நீகிதே ஸ்வாகதாஞ்சலி
 பதமு பதமுகா
ஹிருதய லயுகா
ப்ரக்ருதி புருஷூலே
பரவசிஞ்சகா
பிரணவமும் வினுதிஞ்சின நாட்டியம்

பெண்: நயன மதுரமை
நடன சாதனமை
நர நாராலலோ
நாத பரித்தமை
நவ ஜீவன ரசமய லாஷ்யம்

பெண்: சகுடா… சகுடா
நீபை தாசா நா ஏதா கோஷா
தக்க தக தரிகிட தகிட தகிட
தாலமு சாகின ஊசுலு குசா குசா

பெண்: பதமு பதமுகா
ஹிருதய லயுகா
ப்ரக்ருதி புருஷூலே
பரவசிஞ்சகா
பிரணவமும் வினுதிஞ்சின நாட்டியம்

பெண்: எண்ணி கலலு எண்ணி அழலு
கண்ணே மனசு பொறலலோ
வலபுலேகஸ வலபுலேகஸ நாலோ

பெண்: சாந்த்ரா கலலு இந்திரதனுசு
வெள்ளி விரியு வயசுலோ…
மருள விருளா சாருலு மெரிசே லோலோ
சாம்பா சிவுனி திவ்ய சரண
சரித லலித துலலோ
பிரணாயினி பாத சலனமே நாட்டியம்

பெண்: பதமு பதமுகா
ஹிருதய லயுகா
ப்ரக்ருதி புருஷூலே
பரவசிஞ்சுகா
நவஜீவன ரசம்மான்ய ராஸ்யம்

స్వాగతాంజలి స్వాగతాంజలి Lyrics

కోరస్: లాస్య విలసిత
నవ నాట్య దేవత
నటనాంకిత అభినయవ్రత
చారు ధీర చరితా

ఆమె:  స్వాగతాంజలి స్వాగతాంజలి
జనన జనననూపురారి స్వాగతాంజలి
ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి
ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ

ఆమె: పదము పదముగా
హృదయలయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా
ప్రణవము వినుతించిన నాట్యం
తరికిట తరికిట తా
నయన మధురమై, నటన సధనమై
నరనరాలలో నాద భరితమై
నవజీవన రసమయ లాస్యం
తోం త ధీం త తోం

ఆమె: సఖుడా సఖుడా ఆ ఆ ఆ
నీపై ధ్యాస నా ఎద గోష
తక తక తరికిట తకిట తకిట
తాళము సాగిన ఊసుల గుస గుస

ఆమె: పదము పదముగా
హృదయలయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా
ప్రణవము వినుతించిన నాట్యం

ఆమె: ఎన్ని కళలు, ఎన్ని అలలు
కన్నె మనసు పొరలలో
వలపులెగసి తలపులెగసి నాలో

ఆమె: సాంద్ర కలల ఇంద్రధనుసు
వెల్లివిరిసె వయసులో
మరుల విరుల సరులు మెరిసే లోలో
సాంబశివుని దివ్య చరణ
చరిత లలిత గతులలో
ఆత్మ విభుని మదిని తలచి ఆడి పాడనా
ప్రణయిని పద చలనమే నాట్యం

ఆమె: పదము పదముగా
హృదయలయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా
నవ జీవన రసమయ లాస్యం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO