LYRIC

Suttamla Soosi Lyrics by Sri Harsha, Sung by Anurag Kulkarni, Music by Yuvan Shankar Raja, From Gangs of Godavari Movie Song. సుట్టంలా సూసి పోతలా… అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా… VishwakSen, Neha Shetty, Anjali.

Suttamla Soosi Lyrics In Telugu

Male: Addaala Vonilaa Akshavani Laa
Godavari Gattu Pai Merisavu Maani Laa
Pedenti Danilaa Bangaru Gaani Laa
Suthane Ninnu Elaa Na Rondu Kanulaa
Kala Unna Kallalee Kaatuke Yela
Ma Veedhi Veedhanta Dishti Kottele
Sannai Mottala Patalaa Techave Ni Laa

Male: Suttam La Soosi Pokala
Suttesukove Seerala
Sakkaani Santi Vaadila
Settaane Nuv Seppindala

Male: Ye Utharalu Rayalenu Niku Teliselaa
Nalo Khasnalu Anni Gussa Guche Laa
Emovtaanante Edi Seppalenu Varasala
Nee Pakalavndipotey Saalule Ila

Male: Gantakokasaari Ganta Kotte Gadiyaarami
Ninne Thalisela Suttala Chussi Poo
Suttesukove Siraalaa
Sakkani Senti Vadilaa
Setanne Nv Sepindeelaa

Male: Addaala Vonilaa Akshavaani Laa
Godavari Gattu Pai Merisavu Maani Laa
Pedenti Danilaa Bangaaru Gaani Laa
Suthane Ninnu Elaa Na Rondu Kanulaa

Male: Kala Unna Kallalee Kaatuke Yela
Ma Veedhi Veedhanta Dishti Kottele
Sannai Mottala Patalaa Techave Nee Laa

Male: Suttam La Soosi Pokala
Suttesukove Seerala
Sakkani Santi Vaadila
Settaane Nuvse Pindala

సుట్టంలా సూసి పోతలా Lyrics

అతడు: అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

అతడు: కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

అతడు: సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా

అతడు: ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్ని
పూసగుచ్చేలా

అతడు: ఏమౌతానంటే ఏది సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే సాలులే ఇలా
సొట్టు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా
గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా..!

అతడు: సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అతడు: అద్దాల ఓణిలా ఆకాశవాణిలా
గోదారి గట్టుపై మెరిసావు మణిలా
పెద్ధింటి దానిలా బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా నా రెండు కన్నులా

అతడు: కల ఉన్న కళ్ళకే, కాటుకే ఏలా?
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

అతడు: సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO