LYRIC

Sutiga Choodaku Lyrics by Ananth Sriram, Singers Hariharan & Saindhavi, Music by Aravind Shankar, From Ishq Telugu Movie Song. సూటిగా చూడకు… సూదిలా నవ్వకు. ఎదురుగ నిలబడుతూ… ఎదనే తినకు.

Sutiga Choodaku Lyrics

Male: Aa AaAa AaAa AaAaa
Sutiga Choodaku… Sudila Navvaku
Chorus: Din Dinakau Dinna… Din Dinakau Dinna
Din Dinakau Dinna… Din Dinakau Dinna

Male: Eduruga Nilabaduthu Edhane Thinaku
Nadumuni Melipeduthu Usute Thiyyaku
Sogase Segale Pedithe Chedaradha Kunuku
Chorus: Din Dinakau Dinna… Din Dinakau Dinna
Din Dinakau Dinna… Din Dinakau Dinna
Male: Sootiga Choodaku… Soodila Navvaku

Female: Ningilo Merupalle Thaakinadhi Nee Kalaa
Nelapai Maharani Chesinadi Nannilaa
Male: Anthahpuram Santoshamai Veligindigaa
Andaalane Minche Andam Marugeyaga
Female: Antha Neevalle Nimishamlo Maarindanta
Banthipoovalle Naa Choope Vichhindanta
Sootiga Choodaku Soodhila Navvaku

Chorus: Seetha Kalyana Vaibhogame
Rama Kalyana Vaibhogame
Gouri Kalyana Vaibhogame
Lakshmi Kalyana Vaibhogame

Male: Gantalo Modalaindi Kaadu Ee Bhaavana
Gatha Janmalo Kadilindho Emo Mana Madhyana
Female: Undundi Naa Gundello Ee Eduremito, Oo
Indaakilaa Undaa Mari Epudendhuko
Neelo Ee Aasha Kalakaalam Jeevinchaali
Neetho Janmantha Ee Rojalle Undaali

Male: Sootiga Choodaku Soodhila Navvaku
Eduruga Nilabaduthu Edhane Thinaku
Nadumuni Melipeduthu Usute Thiyyaku
Sogase Segale Pedithe Chedaradha Kunuku

సూటిగా చూడకు… సూదిలా నవ్వకు Lyrics

అతడు: ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ
సూటిగా చూడకు… సూదిలా నవ్వకు
కోరస్: దిన్ దినకు దిన్న… దిన్ దినకు దిన్న
దిన్ దినకు దిన్న… దిన్ దినకు దిన్న

అతడు: ఎదురుగ నిలబడుతూ… ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ… ఉసురే తియ్యకు
సొగసే సెగలే పెడితే… చెదరదా కునుకు
కోరస్: దిన్ దినకు దిన్న… దిన్ దినకు దిన్న
దిన్ దినకు దిన్న… దిన్ దినకు దిన్న
అతడు: సూటిగా చూడకు… సూదిలా నవ్వకు

ఆమె: నింగిలో మెరుపల్లె… తాకినది నీ కలా
నేలపై మహరాణి చేసినది నన్నిలా
అతడు:  అంతఃపురం సంతోషమై వెలిగిందిగా
అందాలనే మించే అందం మరుగేయగా
ఆమె: అంతా నీవల్లే నిముషంలో మారిందంటా
బంతి పూవల్లే నా చూపే విచ్చిందంటా
సూటిగా చూడకూ… సూదిలా నవ్వకూ

కోరస్: సీతా కళ్యాణ వైభోగమే
రామ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
లక్ష్మీ కళ్యాణ వైభోగమే

అతడు: గంటలో మొదలైంది కాదు ఈ భావన
గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యనా
ఆమె: ఉండుండి నా గుండెల్లో… ఈ ఎదురేమిటో, ఓ ఓ
ఇందాకిలా ఉందా మరి ఎపుడెందుకో
అతడు: నీలో ఈ ఆశే… కలకాలం జీవించాలి
నీతో జన్మంతా… ఈ రోజల్లే ఉండాలి

అతడు: సూటిగా చూడకూ… సూదిలా నవ్వకూ
ఎదురుగ నిలబడుతూ… ఎదనే తినకు
నడుముని మెలిపెడుతూ… ఉసురే తియ్యకు
సొగసే సెగలే పెడితే… చెదరదా కునుకు

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO