LYRIC
Sumathi Telugu Lyrics and Music & Sung by Charan Arjun, Cast, Anasuya Bharadwaj, From Vimanam Telugu Movie Song. నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొనికే వనిత నువ్వు పూసే రంగులన్నీ చూస్తే.
Sumathi Telugu Lyrics
Male: Sumathe Sumathe
Nee Nadumuloni Madatha Chusthe
Paanamonike Vanitha
Male: Nuv Poose Rangulanni Joosthe
Nenu Pongiporluthaa
Matthekkuthaadhi Joosthe
Ollantha Kallu Muntha
Thaithakkalaaduthundhe
Nara Naramu Naagulaaga
Male: Nee Sotthu Masthugundhe
Shopula Kotha Cheppu Lekka
Nee Etthu Podavu Joosthe
Pudathadi Munulakaina Thikka
Male: Sumathe Sumathe
Nuvvu O Leather Bootu Lekka
Naathi Hawai Bathuku Thokka
Yaada Thene Veyyi Neeku
Sheppu Jara O Sumathi
Male: ColorU Jooda Merusthaavu
Nuvvu Kayyimani Endukarusthavu
WrongU Size Cheppu Lekka
Karavake Naa Sumathi
Male: Edamaki Kudiki
Gintha Thedaalu Teliyakunda
Kudathane Mattasanga
Paadhaala Kottha Jodu
Male: Mattilo Kaluvalaanti
Nee Manasu Gelavamante
Theliyadhe Kituku Emito
Naaku Ammathodu
Male: Ye Sadhuvu Sandhya Ledhe
Naake Aasthi Paasthi Ledhe
Ee Gareeboni Mokhamu Joosi
Ganuva Dhiyyaraadhe
Male: Naa Kottu Sinnadhaina
Prema Gattidhamma Sumathi
See (Chi) Kottakunda Naapai
Dhaya Sooparaadhe Sumathi
Sumathe Sumathe
సుమతే సుమతే Lyrics
అతడు: సుమతే సుమతే
నీ నడుములోని మడత చూస్తే
పాణమొనికే వనిత
అతడు: నువ్ పూసే రంగులన్నీ జూస్తే
నేను పొంగిపొర్లుతా
మత్తెక్కుతాది జూస్తే
ఒల్లంత కల్లు ముంత
అతడు: తైతక్కలాడుతుందే
నర నరము నాగులాగా
అతడు: నీ సొత్తు మస్తుగుందే
షాపుల కొత్త చెప్పులెక్క
నీ ఎత్తు పొడవు జూస్తే
పుడుతది మునులకైన తిక్క
అతడు: సుమతే సుమతే
నువ్వు ఓ లెదరు బూటు లెక్క
నాది హవాయి బతుకు తొక్కా
యాడ తేనే వెయ్యి నీకు
శెప్పు జర ఓ సుమతీ
అతడు: కలరు జూడ మెరుస్తావు నువ్వు
కయ్యిమని ఎందుకరుస్తావు
రాంగు సైజు చెప్పులెక్క
కరవకే నా సుమతీ
అతడు: ఎడమకి కుడికి
గింత తేడాలు తెలియకుండా
కుడతనే మట్టసంగ
పాదాల కొత్త జోడు
అతడు: మట్టిలో కలువలాంటి
నీ మనసు గెలవమంటే
తెలియదే కిటుకు ఏమిటో
నాకు అమ్మ తోడు
అతడు: ఏ సదువు సంధ్య లేదే
నాకే ఆస్థి పాస్తిలేదే
ఈ గరీబోని మొఖము జూసి
గనువ ధియ్యరాదే
అతడు: నా కొట్టు సిన్నదైనా
ప్రేమ గట్టిదమ్మ సుమతి
సీ కొట్టకుండ నాపై
దయ సూపరాదే సుమతీ
సుమతే సుమతే
Comments are off this post