LYRIC
Srungara Lyrics by Sasi Kumar Muttuluri, Music by Karthik, Sung by Sanjith Hegde, Malavika Shankar, From Aakasam Dhaati Vasthaava Movie Song. శృంగార… శృంగార.
Srungara Lyrics
Female: Naranaramuna Nee Thalape
Anuvanuvuna Maimarape
Nee Choopule Repaayile
Ventapadi Oorinchi
Vedhinche Thaapaale
Female: Srungara Srungara
Momaatam Tencheyraa
Srungara Srungara
Momaatam Tencheyraa
శృంగార… శృంగార Lyrics
ఆమె: నరనరమున నీ తలపే
అణువణువున మైమరపే
నీ చూపులే రేపాయిలే
వెంటపడి ఊరించి వేధించే తాపాలే
ఆమె: శృంగార శృంగారా
మొహమాటం తెంచెయ్ రా
శృంగార శృంగారా
మొహమాటం తెంచెయ్ రా
అతడు: నరనరమున నీ స్వరమే
తనువున కలిగే క్షణమే
మోమాటమే ఆరాటమై
ఆపమని నువ్వన్నా
ఆ నిమిషం ఆగేనా
ఆమె: శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా
శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా
ఆమె: మరీ మరీ అనేలా
మరింతగా మరోలా
పెదాలపై ఇవాళా
పదే పదే సుఖాలా
ఆమె: ప్రపంచమే వినేలా
ప్రతీ క్షణం ఇవ్వాళా
సుఖాలకే సవాలే విసరనా
అతడు: ప్రాణమే ఎటు పోతున్నా
కాలమేమైనా ప్రేమ దాహాలే తీరునా
అతడు: శృంగార శృంగారా
నా సర్వం నీకేరా
ఆమె: శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా
శృంగార శృంగారా
ఆరాటం తెంచెయ్ రా
Comments are off this post