LYRIC

Souraa Lyrics In Telugu by Suddala Ashok Teja, Music by Anirudh Ravichander, Singers by Ritesh G Rao & Shruthika Samudhrala, From Bharateeyudu 2 Movie Song శౌరా… అగనిత సేనా సమగం భీరా… వే ఖడ్గపు ధారా…

Souraa Lyrics In Telugu

Male: Shauraa, Aganita Senaa Samagam
Bheeraa, Ve Khadgapu Dhaaraa
Rauraa, Kshatagaatraa Bharanudi
Vauraa, Pagatura Samhaara

Male: Shirasette Shikharam Nuvve
Nippulu Grakke Khadgam Neede
Kasirekkala Gurram Paina
Kadilocche Bhukampam Nuvve

Male: Ninnape Vaadevadainaa Cheyye Vesthe
Shavamai Poda
Langinche Singamu Nuvve
Sangara Bheekaruda

Bhootallipai Ottey
Telugodi Vadi Choopettey
Tellodi Netthurotone
Nee Kattiki Padunu Pattey

Male: Shauraa, Aganita Senaa Samagam
Bheeraa, Ve Khadgapu Dhaaraa
Rauraa, Kshatagaatraa Bharanudi
Vauraa, Pagatura Samhaara

Female: Nallapusalainaa Chaalayya Medaku
Ollaninka Nenu E Vendi Golusu
Rakta Tadi Merise Nee Baaku Monaku
Muddu Tadi Jate Cheyymandi Manasu

Female: Nee Paada Dhuli Merupautanu
Nee Yuddha Keli Marakautanu
Nee Pattulona Melikautanu
Leka Ee Mattilona Molakautanu

Male: Gudiya Gudiya
Neeto Gadipe Ghadiya Kanne
Sannajaaji Mookudavanaa
Holiya Holiya
Aada Pulive Cheliya Neelo
Charalenno Enno Cheppanaa

Male: Talavanchina Baanisa Raktam
Maraga Petti Mantavu Nuvve
Adhikaara Vargampaina Anukusham Nuvve

Male: Bhootallipai Ottey
Telugodi Vadi Choopettey
Tellodi Netthurotone
Nee Kattiki Padunu Pattey

Male: Shauraa, Aganita Senaa Samagam
Bheeraa, Ve Khadgapu Dhaaraa
Rauraa, Kshatagaatraa Bharanudi
Vauraa, Pagatura Samhaara

శౌరా… అగనిత సేనా సమగం Lyrics

అతడు: శౌరా… అగనిత సేనా సమగం
భీరా… వే ఖడ్గపు ధారా
రౌరా… క్షతగాత్రా భరణుడి
వౌరా… పగతుర సంహార

అతడు: శిరసెత్తే శిఖరం నువ్వే
నిప్పులు గ్రక్కే ఖడ్గం నీదే
కసిరెక్కల గుర్రం పైన
కదిలొచ్చే భూకంపం నువ్వే
నిన్నాపే వాడెవడైనా చెయ్యే వేస్తే
శవమై పోడా
లంగించే సింగము నువ్వే
సంగర భీకరుడా

అతడు: భూతల్లిపై ఒట్టెయ్…
భూతల్లిపై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే
నీ కత్తికి పదును పట్టెయ్

అతడు: భూతల్లిపై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే
నీ కత్తికి పదును పట్టెయ్

అతడు: శౌరా… అగనిత సేనా సమగం
భీరా… వే ఖడ్గపు ధారా
రౌరా… క్షతగాత్రా భరణుడి
వౌరా… పగతుర సంహార

ఆమె: నల్లపూసలైనా చాలయ్య మెడకు
ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు
రక్త తడి మెరిసే నీ బాకు మొనకు
ముద్దు తడి జత చెయ్‍ మంది మనసు

ఆమె: నీ పాద ధూళి మెరుపౌతను
నీ యుద్ధ కేళి మరకౌతను
నీ పట్టులోన మెలికౌతను
లేక ఈ మట్టిలోన మొలకౌతను

అతడు: గుడియా గుడియా
నీతో గడిపే ఘడియ కన్నే
సన్నజాజి మూకుడవనా
హోలియా హోలియా
ఆడ పులివే చెలియా నీలో
చారలెన్నో ఎన్నో చెప్పనా

అతడు: తుపాకి వణికే సీమ సిపాయి
ముందు సింహం నువ్వే
గుండెల్లో పెంచుకున్న
తల్లుల ముద్దు బిడ్డవు నువ్వే

అతడు:తలవంచిన బానిస రక్తం
మరగ పెట్టే మంటవు నువ్వే
అధికార వర్గంపైన అనుకుశం నువ్వే

అతడు:భూతల్లిపై ఒట్టెయ్
తెలుగోడి వడి చూపెట్టెయ్
తెల్లోడి నెత్తురుతోనే
నీ కత్తికి పదును పట్టెయ్ ||2||

అతడు:శౌరా… అగనిత సేనా సమగం
భీరా… వే ఖడ్గపు ధారా
రౌరా… క్షతగాత్రా భరణుడి
వౌరా… పగతుర సంహార

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO