LYRIC

Sooseki Lyrics by Chandra Bose, Music by Devi Sri Prasad, Singer by Shreya Ghoshal, From Allu Arjun, Rashmika, Movie Pushpa Pt2 The Rule Telugu Song. సూసేకి అగ్గి రవ్వ మాదిరే ఉంటాడే నా సామే… (పుష్ప 2) ఆగస్ట్ 15న విడుదల కానుంది.

Sooseki Lyrics

Veedu Moratodu
Anni Vallu Vellu
Yennenni Anna
Pasi Pilla Vaadu Naa Vaadu

Veedu Mondodu
Ani Oru Vaada
Anukunnagaani
Maharaaju Naku Naa Vaadu

Ooo Maata Pelusaina
Manasulo Venna
Rayila Vunna Vaadilonaa
Devudevariki Thelusunu Naa Kannaa

Sooseki Aggiravva Madhiri
Vuntaade Naa Saami
Meththaani Paththi Poovvulamari
Santode Naa Saami

Yerrabadda Kallalona
Kopame Neeku Thelusu
Kallalona Daachukunna
Chemma Naake Thelusu

Korameesam Ruvvuthunna
Roshame Meeku Thelusu
Meesham Musurukunna
Musinavvu Naaku Thelusu

Adavilo Pulila Sarasara Sarasara
Chelaregadame Meeku Thelusu
Alasina Rathiri Vodilo Cheri
Thala Valchadamee Sreevalliki Thelusu

Sooseki Aggiravva Madhiri
Vuntaade Naa Saami
Meththaani Paththi Poovvulamari
Santode Naa Saami

Goppa Goppa Inamulane
Icchivese Navaabu
Nannu Maathram Chinni Chinni
Mudhululadige Gareebu

Peddha Peddha Panulu Itte
Chakka Bette Magaadu
Vaadi Chokka Yekkadundho
Vethakamantaadu Choodu

Bayataki Velli Yendharendharino
Yedhirinchetti Dhoragaadu
Nene Thanaki Yedhuruellakunda
Bayatiki Vellaru Sree Vaaru

Sooseki Aggiravva Madhiri
Vuntaade Naa Saami
Ittanti Manchi Mogudunte
Ye Pillaina Maha Raani

సూసేకి అగ్గి రవ్వ మాదిరే ఉంటాడే నా సామే Lyrics

ఆమె: వీడు మొరటోడు అని
వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు….

ఆమె: వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు…

ఆమె: ఓ ఓ, మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా?

ఆమె: సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి…

ఆమె: హో, ఎర్రబడ్డ కళ్ళలోన
కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు

ఆమె: కోరమీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు

ఆమె: అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

ఆమె: సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి…

ఆమె: హో ఓ ఓ, గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని
ముద్దులడిగే గరీబు

ఆమె: పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు సూడు

ఆమె: బయటికి వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా
బయటికి వెళ్ళరు శ్రీవారు..!

ఆమె: సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే
ఏ పిళ్ళైనా మహారాణీ…

సూసేకి అగ్గి రవ్వ మాదిరే ఉంటాడే నా సామే Video Song Lyrics

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO