LYRIC

Sittharala Sithravathi Lyrics by GV Ramajogayya Sastry, Music by Prakash Kumar, Singers Rahul Sipligunj, Ramya Behra, From Aadikeshava Movie Song. సిత్తరాల సిత్రావతీ ఉన్నపాటున పోయే మతీ హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి నన్ను.

Sittharala Sithravathi Lyrics

Male: Sittharala Sithravathi
Unnapaatuna Poye Mathi
Hai Hai, Soopulo Pacha Jenda Etthi
Nannu Jesinaave Sithravathee

Female: Ninnu Kori Kuttesthi
Puttagaane Ottesthi
Puvvullo Chuttesi
Nannu Nenu Neeku Ichhesthi

Female: Chethilona Cheyyesthi
Chempameena Chitikesthi
Inkenti Late Antu
Inti Peru Kooda Maarchesthi

Male: Naa Rangula Bangari Seetha Chilukave
Nanu Nee Chukkala Rekkalatho
Chuttu Mudithive
Naa Kotaku Dorasaanai
Pattu Badithive
Chitti Naa Gundeku
Nee Muddhula Bottu Pedithive

Male: Arerere Pilla Nee Andam Adhire Navalaa
Female: Roju O Koncham Chadivey Kadhalaa
Male: Pakkanuvvunte Pagale Vennelaa
Female: Preme Maarchindha Kavila Ninnilaa

Male: Nee Peru Pettukuni
Andhaala Thufaanuni
Munchetthi Vellamani
Daily Rappisthaa

Female: Kondantha Nee Premani
Ye Chota Daachaalani
Prapancha Bank-u-lani
Locker’limmani Adigesthaa

Male: Poddhu Podupe Nuvvantu
Niddharantu Raadhantu
Konni Kotlu Kannaale Nee Kalale

Female: Divilaaga Nenunte
Asthamaanam Naa Chuttu
Aavaipu Ee Vaipu
Nee Aalochanla Alale

Male: Naa Rangula Bangari Seetha Chilukave
Nanu Nee Chukkala Rekkalatho
Chuttu Mudithive
Naa Kotaku Dorasaanai
Pattu Badithive
Chitti Naa Gundeku
Nee Muddhula Bottu Pedithive

Male: Sittharala Sithravathi
Unnapaatuna Poye Mathi
Hai Hai, Soopulo Pacha Jenda Etthi
Nannu Jesinaave Sithravathee

Female: Ninnu Kori Kuttesthi
Puttagaane Ottesthi
Puvvullo Chuttesi
Nannu Nenu Neeku Ichhesthi
Chethilona Cheyyesthi
Chempameena Chitikesthi
Inkenti Late Antu
Inti Peru Kooda Maarchesthi

Male: Naa Rangula Bangari Seetha Chilukave
Nanu Nee Chukkala Rekkalatho
Chuttu Mudithive
Naa Kotaku Dorasaanai
Pattu Badithive
Chitti Naa Gundeku
Nee Muddhula Bottu Pedithive

సిత్తరాల సిత్రావతీ ఉన్నపాటున పోయే మతీ Lyrics

అతడు: సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

ఆమె: నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

అతడు: నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

అతడు: అరెరెరే పిల్లా నీ అందం అదిరే నవలా
ఆమె: రోజు ఓ కొంచం చదివెయ్ కధలా
అతడు: పక్కనువ్వుంటే పగలే వెన్నెలా
ఆమె: ప్రేమే మార్చిందా కవిలా నిన్నిలా

అతడు: నీ పేరు పెట్టుకుని
అందాల తుఫానుని
ముంచెత్తి వెళ్ళమని
డైలీ రప్పిస్తా

ఆమె: కొండంత నీ ప్రేమని
ఏ చోట దాచాలనీ
ప్రపంచ బ్యాంకులనీ
లాకార్లిమ్మని అడిగేస్తా

అతడు: పొద్దు పొడుపే నువ్వంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే

ఆమె: దివిలాగ నేనుంటే
అస్తమానం నా చుట్టూ
ఆ వైపు ఈ వైపు
నీ ఆలోచన్ల అలలే

అతడు: నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

అతడు: సిత్తరాల సిత్రావతీ
ఉన్నపాటున పోయే మతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చ జెండా ఎత్తి
నన్ను జేసినావే సిత్రాపతీ

ఆమె: నిన్ను కోరి కుట్టేస్తి… పుట్టగానే ఒట్టేస్తి
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చెయ్యెస్తి చెంపమీన చిటికేస్తి
ఇంకేటి లేటంటూ ఇంటి పేరు కూడా మార్చేస్తి

అతడు: నా రంగుల బంగారి సీతా చిలుకవే
నను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే
నా కోటకు దొరసానై పట్టు బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO