LYRIC
Seniga Chenla Nilabadi Lyrics by Avardhuthi Lakshman Anna, Music by Venkat Ajmeera, Singers by Ashwini – Jogula Venkatesh, From Latest Super Hits Folk Song అరె సెనిగచెన్ల నిలబడి చేతులీయవే సెందురాల తు బాల… Song In Telugu & English
Seniga Chenla Nilabadi Lyrics
అరె సెనిగచెన్ల నిలబడి Lyrics
అతడు: అరె సెనిగచెన్ల నిలబడి
చేతులీయవే సెందురాల తు బాల
చేతులీయవే సెందురాల తు బాల
ఆమె: సేతులియ్య నీతో నాకు
సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
అతడు: అరె బంతితోట్లో నిలవడి
బాసలాడవే సెందురాల తు బాల
బాసలాడవే సెందురాల తు బాల
ఆమె: బాసలాడ నీతో నాకు
బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష
అతడు: నా అరటితోట్లో కలుసుకొని
ఆటలాడవే సెందురాల తు బాల
ఆటలాడవే సెందురాల తు బాల
ఆమె: ఆటలాడ నీతో నాకు
అక్కలున్నర్రో మాయ దారి మల్లేష
అక్కలున్నర్రో మాయ దారి మల్లేష
అతడు: ఎయ్ పత్తిచెన్ల పక్కకొచ్చి
పలకరియ్యావే సెందురాల తు బాల
పలకరియ్యావే సెందురాల తు బాల
ఆమె: పలకరియ్య నీతో నాకు
పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష
పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష
అతడు: అరె కందిచెన్ల నిలవడి
కన్నుకొట్టవే సెందురాల తు బాల
చేయ్యివట్టవే సెందురాల తు బాల
ఆమె: కన్నుకొట్ట నీకు నాకు
వరస కాదురో మాయ దారి మల్లేష
వరస కాదురో మాయ దారి మల్లేష
అతడు: మిరపతోట్లో నిలవడి
మాటలియ్యవే సెందురాల తు బాల
మాటలియ్యవే సెందురాల తు బాల
ఆమె: మాటలియ్య నీతో నాకు
మామలున్నర్రో మాయ దారి మల్లేష
మామలున్నర్రో మాయ దారి మల్లేష
అతడు: అబ్బ బ్బ మక్కచెన్ల మంచ మీద
సరసమాడవే సెందురాల తు బాల
సరసమాడవే సెందురాల తు బాల
ఆమె: సరసమాడ నువ్వు నాకు
బావ కాదురో మాయ దారి మల్లేష
బావ కాదురో మాయ దారి మల్లేష
అతడు: నువ్వు నిమ్మతొట్లో నిలవడి
నిజం చెప్తనే సెందురాల తు బాల
నిజం చెప్తనే సెందురాల తు బాల
ఆమె: నిజం చెప్తే నిన్ను నేను
నమ్మలేనురో మాయ దారి మల్లేష
నమ్మలేనురో మాయ దారి మల్లేష
అతడు: వట్టి మాటలు కాదె పిల్ల
మనువాడుతునే సెందురాల తు బాల
మనువాడుతునే సెందురాల తు బాల
ఆమె: మనువాడుతనంటే నేను
నీతో వస్తారో మాయ దారి మల్లేష
నీతో వస్తారో నా బావ మల్లేష
అతడు: చలో ఏడడుగులు యేసి
మనం కలిసి ఉందమే సెందురాల తు బాల
కలిసి ఉందమే సెందురాల తు బాల
ఆమె: నీ మాట నేను వింటా
నీతో ఉంటానోయ్ మాయ దారి మల్లేష
నీతో ఉంటానోయ్ నా బావ మల్లేష
అతడు: అరె నిన్నేలు వట్టుకుంటా
ఇడిసివుండెనే సెందురాల తు బాల
ఇడిసివుండెనే సెందురాల తు బాల..
Comments are off this post