LYRIC

Sayyata Vidhi Sayyata Lyrics by Srinivasa Mouli, Music by Prince Henry, Sung by Sai Charan, From అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో Telugu Movie Song. సయ్యాట విధి సయ్యాట.

Sayyata Vidhi Sayyata Lyrics

Male: Bhoomiki andam vuru
Mana vuriki andam pairu
Kondallo dhuke selayeru
Galikivuge chelu,atu kobbarithotala baaru
Paivade gesina sitralu

Male: Sankranthi muggalle,ammayi sigalle
Muddhache andam ee vuru
Sayyata vidhi sayyata
kadhara
Repantu mari yemauvuno kadara

Male: Chinuke paduthe jaljalaga
Pudame virise kusuamala
Manase musure parimalame vedhajalla
Chemate kurisi vari madilo
Yedhige pairam maa bagha
Idhigo pallaki pavitalle amarela

Male: Telugintlo paduchalle merise ee vuru
Mana baapu bommale mudhasthundantaru
Chuttura chuttale kaanollu karevaru
Manasullo mamathallo
asal ee vuriki satevaru

Male: Sayyata vidhi sayyata kadhara
Repantu mari yemavuno kadhara
Sayyata vidhi sayyata kadhara
Repantu mari yemavuno kadhara

సయ్యాట విధి సయ్యాట Lyrics

అతడు: భూమికి అందం ఊరు
మన ఊరికి అందం పైరు
కొండల్లో దూకే సెలయేరూ

అతడు: గాలికి ఊగే చేలు
అటు కొబ్బరితోటల బారు
పైవాడే గీసిన సిత్రాలూ

అతడు: సంక్రాంతి ముగ్గల్లే
అమ్మాయి సిగల్లే
ముద్దొచ్చే అందం ఈ ఊరూ

కోరస్: సయ్యాట విధి సయ్యాట కదరా
రేపంటూ మరి ఏమౌనో కదరా

అతడు: చినుకే పడితే జలజలగా
పుడమే విరిసె కుసుమాల
మనసే ముసిరే పరిమళమే వెదజల్లా

అతడు: చెమటే కురిసి వరి మడిలో
ఎదిగే పైరమ్మా బాగా ఇదిగో
పల్లకి పవిటల్లే అమరేలా

అతడు: తెలుగింట్లో పడుచల్లే
మెరిసేను ఈ ఊరు
మన బాపు బొమ్మల్లే
ముద్దొస్తుందంటారు

అతడు: చుట్టూరా చుట్టాలే
కానోళ్లు కారేవరు
మనసుల్లో మమతల్లో
అసలీ ఊరి సాటెవ్వరూ

కోరస్: సయ్యాట విధి సయ్యాట కదరా
రేపంటూ మరి ఏమౌనో కదరా
సయ్యాట విధి సయ్యాట కదరా
రేపంటూ మరి ఏమౌనో కదరా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO