LYRIC
Sasivadane Title Lyrics Sasivadane Movie
Singers: Hari Charan , Chinmayi Sripada
Music: Saravana Vasudevan
Lyrics: Kittu Vissapragada
Sasivadane Title Lyrics In English
Male: Naalo Nenu Evevo
Kalalu Kantunnaanugaa
Neetho Cheri Aa Kalalu
Anni Nijamoutaayigaa
Female: Momaataaniki Chotu Ledugaa
Ninnaa Monnalaa Kaadhugaa
Aaraataaniki Anthu Ledugaa
Nuvve Pakkane Undagaa
Male: Nee Konte Chupullo Emi Undo
Arthamavuthunte Maayagaa
Vaalu Kannullo Bomma Laa
Ne Maaripothunte Chaalugaa
Chorus: Sasivadane Sasivadane
Nuvvunte Chaalugaa
Nee Venake Naa Aduge
Nee Sagame Nenugaa
Sasivadane Sasivadane
Nuvvunte Chaalugaa
Nee Venake Naa Aduge
Nee Sagame Nenugaa
Male: Musi Musi Navvulu
Mooga Saigalu Mudirina Velalo
Pedavula Anchuna
Theepi Muddulu Adigina Haayilo
Female: Naluguru Daare Unna Vela
Teeru Maarenaa
Atu Itu Chusi
Donga Daare Vethukuthunnaanaa
Male: Manasulona Evevo Kathalu Cheragaa
Kudurugaa O Chotundamante
Saadhyamaa Priyatamaa
Chorus: Sasivadane Sasivadane
Nuvvunte ChaaluGaa
Nee Venake Naa Aduge
Nee Sagame NeneGaa ||2||
Female: Neeku Naaku Dhooraalu
Anna Maate Raadhugaa
Daaram Katti Neethoti
Manase PampinchaanuGaa
Male: Ulakadhu Palakadhu Chitti Manase
Nuvu Nanu Pilavani Rojuna
Urakalu Parugulu Kanne Vayasuki
Ninu Kalisina Prathi Kshanamuna
Female: Yetipai Naava Saaginattu
Oohalo Nuvve Cheragaa
Chethilo Cheyyi Vesukunte
Geethale Nedu Maaragaa
Female: Priyavadanaa Priyavadanaa Nuvvunte Chaalugaa
Oopirilo Oopirigaa Nee Sagame Nenugaa
Chorus: Sasivadane Sasivadane
Nuvvunte ChaaluGaa
Nee Venake Naa Aduge
Nee Sagame NeneGaa
శశివదనే Title Lyrics In Telugu
ఆతడు: నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా
నీతో చేరి ఆ కలలు అన్ని నిజమౌతాయిగా
ఆమె: మోమాటానికి చోటు లేదుగా
నిన్నా మొన్నా కాదుగా
ఆరాటానికి అంతులేదుగా
నువ్వే పక్కనే ఉండగా
ఆతడు: నీ కొంటే చూపుల్లో ఏమి ఉందో
అర్థమవుతుంటే మాయగా
వాలు కన్నుల్లో బొమ్మలా
నే మారిపోతుంటే చాలుగా
కోరస్: శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా
శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా
ఆతడు: ముసి ముసి నవ్వులు
మూగ సైగలు ముదిరిన వేళలో
పెదవుల అంచున
తీపి ముద్దులు అడిగిన హాయిలో
ఆమె: నలుగురు దారే ఉన్న వేళ తీరు మారేనా
అటు ఇటు చూసి దొంగ దారే వెతుకుతున్నానా
ఆతడు: మనసులోన ఏవేవో కథలు చేరగా
కుదురుగా ఓ చోటుండమంటే సాధ్యమా ప్రియతమా
కోరస్: శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా
శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా
ఆమె: నీకు నాకు దూరాలు అన్నమాటే రాదుగా
దారం కట్టి నీతోటి మనసే పంపించానుగా
ఆతడు: ఉలకదు పలకదు చిట్టి మనసే
నువు నను పిలవని రోజున
ఉరకలు పరుగులు కన్నె వయసుకి
నిను కలిసిన ప్రతి క్షణమున
ఆమె: ఏటిపై నావ సాగినట్టు
ఊహలో నువ్వే చేరగా
చేతిలో చెయ్యి వేసుకుంటే
గీతలే నేడు మారగా
ఆమె: ప్రియవదనా ప్రియవదనా
నువ్వుంటే చాలుగా
ఊపిరిలో ఊపిరిగా నీ సగమే నేనుగా
కోరస్: శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా
శశివదనే టైటిల్ సాంగ్
Music Label: Tips Telugu
Comments are off this post