LYRIC
Saave Vasthaledhe Lyrics by Nagaraj Perka, Music by Madeen Sk, Sung by Hanumanthu Yadav, latest Telugu love failure Folk Song. సావే వస్తలేదే. నేను సచ్చిపోతే బాగుండనుకుంటే. రానే వస్తలేదే.
Saave Vasthaledhe Lyrics
Male: Saave Vasthaledhe
Nenu Sachipothe Baagundanukunte
Raane Vasthaledhe
Naatho Ayithaledhe Nuvvu Vachhipothe
Joosipothaa Anukunte
Nuvve Vasthaleve
Male: Naa Sakkanaina Daanikosam
Aa Sukkalallo Jeripothaa
Ye Okkaraina Raani Lokam
Aa Dhikkulalo Ellipotha
Nenu Sachipothe Neeku Santoshamaithe
Jeppe O Saari
Male: Nuv Raakapothe Undanu
Ne Nuv Lekunte Etluntane
Nuv Badhapadithe Soodanu
Ne Ninnu Badhaletla Pedthane
Male: Nuv Raakapothe Undanu
Ne Nuv Lekunte Etluntane
Nuv Badhapadithe Soodanu
Ne Ninnu Badhaletla Pedthane
Male: Gadape Daatalekapothunna
Naa Mokhamu Soopaleka Nenunna
Kalipe Vaare Leka Joosthunna
Naa Kadhanu Daayaleka Jebuthunna
Male: Nee Navvule Kore Nene
Navvulapaalai Pothi
Nee Premane Kori Nene
Inthalaa Mosapothi
Male: Seekati Yaalake Vasthunnaane
Dongala Naa Intiki
Tellaare Yaallake
Pothunnaane Kanipinchake Kantiki
Male: Nuv Raakapothe Undanu
Ne Nuv Lekunte Etluntane
Nuv Badhapadithe Soodanu
Ne Ninnu Badhaletla Pedthane
Male: Nuv Raakapothe Undanu
Ne Nuv Lekunte Etluntane
Nuv Badhapadithe Soodanu
Ne Ninnu Badhaletla Pedthane
Male: Aduge Veyaleka Nilsunaa
O Gadhilo Bandheelaaga Koosunna
Kalise Raathe Leka Telisunna
O Nadhila Randhi Naalo Enthunna
Male: Naa Daarilo Nuv Raake
Mannulo Mannaipothe
Nee Soopulo Kaanaraane Enndu
Ee Janmalo Ellipothe
Male: Oorantha Kodai Koosthunnaadhe
Cheyani Ye Thappuki
Nammentha Naapai Choopisthine
Premanu Neevanthuki
Male: Nuv Raakapothe Undanu
Ne Nuv Lekunte Etluntane
Nuv Badhapadithe Soodanu
Ne Ninnu Badhaletla Pedthane
Male: Nuv Raakapothe Undanu
Ne Nuv Lekunte Etluntane
Nuv Badhapadithe Soodanu
Ne Ninnu Badhaletla Pedthane
సావే వస్తలేదే Lyrics
అతడు: సావే వస్తలేదే
నేను సచ్చిపోతే బాగుండనుకుంటే
రానే వస్తలేదే
నాతో అయితలేదే నువ్వు వచ్చిపోతే
జూసిపోతా అనుకుంటే
నువ్వే వస్తలేవే
అతడు: నా సక్కనైన దానికోసం
ఆ సుక్కలల్లో జేరిపోతా
ఏ ఒక్కరైన రాని లోకం
ఆ దిక్కులల్లో ఎల్లిపోతా
నేను సచ్చిపోతే నీకు సంతోషమైతే
జెప్పే ఓసారి
అతడు: నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
అతడు: నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
అతడు: గడపే దాటలేకపోతున్న
నా మొఖము సూపలేక నేనున్నా
కలిపేవారే లేక జూస్తున్న
నా కధను దాయలేక జెబుతున్న
అతడు: నీ నవ్వులే కోరే నేనే
నవ్వులపాలై పోతి
నీ ప్రేమనే కోరి నేనే
ఇంతలా మోసపోతి
అతడు: సీకటి యాలకే వస్తున్నానే
దొంగల నా ఇంటికి
తెల్లారే యాళ్ళకే
పోతున్నానే కనిపించకే కంటికి
అతడు: నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
అతడు: నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
అతడు: అడుగే వేయలేక నిల్సున్న
ఓ గదిలో బంధీలాగా కూసున్న
కలిసే రాతే లేక తెలిసున్న
ఓ నదిలా రంది నాలో ఎంతున్నా
అతడు: నా దారిలో నువ్ రాకే
మన్నులో మన్నై పోతే
నీ సూపులో కానరానే ఎన్నడూ
ఈ జన్మలో ఎళ్ళిపోతే
అతడు: ఊరంతా కోడై కూస్తున్నాదే
చేయని ఏ తప్పుకీ
నమ్మేంత నాపై చూపిస్తివే
ప్రేమను నీవంతుకి
అతడు: నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
అతడు: నువ్ రాకపోతే ఉండను
నే నువ్ లేకుంటే ఎట్లుంటనే
నువ్ బాధపడితే సూడను
నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
Comments are off this post