LYRIC

Ribapappa Lyrics by Suresh Banisetti, Singer Sri Krishna, Music by Vijay Bulganin, From Baby Telugu Movie Song. ఎదురుగా ఇంతందంగా కనిపిస్తుంటే నీ చిరునవ్వు ఎదసడే హద్ధులు దాటే చూడూ చూడు చూడు. రిబపప్ప రిబపప్ప పా.

Ribapappa Lyrics

Male: Edurugaa Inthandhamgaa
Kanipisthunte Nee Chirunavvu
Edhasade Haddhulu Dhaate
Choodu Choodu Choodu

Male: Kudurugaa Undhaamanna
Unchatledhe Nanne Nuvvu
Nidarake Nippedathaave
Roju Rojoo Roju

Male: Nee Choopullona Baanam
Andhamga Teese Praanam
Nee Mounamlona Gaanam
Praanaalu Pose Vainam
Anduke Inthalaa Pichiga Premisthunna

Chorus: Ribapappa Ribapappa Paa
Manassantha Samarpinchuko
Ribapappa Ribapappa Paa
Varam Ichhuko

Chorus: Ribapappa Ribapappa Paa
Prashaanthaanni Prasaadinchuko
Ribapappa Ribapappa Paa
Aalakinchuko, Oo Oo Ho

Male: Naakainaa Ivvoddhu Nanneppudu
Neelone Daacheduko Eppudu
Aamaata Nuvvisthe Naakippudu
Inkedhi Adaganle Ninneppudu

Male: Naa Chethi Rekhallo Nee Roopurekhalni
Chadivesukunnaanu Telusaa
Naa Nudhuti Raathallo Nee Premalekhalni
Chadivesukunnaanu Telusaa

Male: Cheliya Naapai Koncham Manasupettu
Nee Premantha Naake Panchi Pettu
Naa Oopiriki Nuvve Aayuvupattu
Neetho Unde Bhaagyam Raasipettu
Kudaradhanaku Valapu Vennelaa

Chorus: Ribapappa Ribapappa Paa
Manassantha Samarpinchuko
Ribapappa Ribapappa Paa
Varam Ichhuko

Chorus: Ribapappa Ribapappa Paa
Prashaanthaanni Prasaadinchuko
Ribapappa Ribapappa Paa
Aalakinchuko, Oo Oo

Male: Nuvuthappa Naakemi Kanipinchadhu
Nuvu Thappa Chevikedhi Vinipinchadhu
Nuvuleni Ye Haayi Modhalavvadhu
Nuvu Raani Naa Janma Poorthavvadhu

Male: Nee Kalalatho Kanulu Erupekkipothunna
Choosthune Untaanu Telusaa
Nee Oohatho Manasu Baruvekki Pothunna
Mosthoone Untaanu Manasaa

Male: Ninne Aalochisthu Murisipothaa
Murisee Murisee Roju Alasipothaa
Alasi Alasi Itte Velisipothaa
Velisee Velisee Neelo Kalisipothaa
Telusukove Kalala Devathaa

Chorus: Ribapappa Ribapappa Paa
Manassantha Samarpinchuko
Ribapappa Ribapappa Paa
Varam Ichhuko

Chorus: Ribapappa Ribapappa Paa
Prashaanthaanni Prasaadinchuko
Ribapappa Ribapappa Paa
Aalakinchuko, Oo Oo Ho

రిబపప్ప రిబపప్ప పా Lyrics

అతడు: ఎదురుగా ఇంతందంగా
కనిపిస్తుంటే నీ చిరునవ్వు
ఎదసడే హద్ధులు దాటే
చూడూ చూడు చూడు

అతడు: కుదురుగా ఉందామన్న
ఉంచట్లేదే నన్నే నువ్వు
నిదరకే నిప్పెడతావే
రోజూ రోజూ రోజూ

అతడు: నీ చూపుల్లోన బాణం
అందంగా తీసే ప్రాణం
నీ మౌనంలోన గానం
ప్రాణాలు పోసే వైనం
అందుకే ఇంతలా పిచ్చిగా ప్రేమిస్తున్నా

కోరస్: రిబపప్ప రిబపప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబపప్ప పా
వరం ఇచ్చుకో

కోరస్: రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్ప రిబపప్ప పా
ఆలకించుకో, ఓ ఓ హో

అతడు: నాకైనా ఇవ్వొద్దు నన్నెప్పుడూ
నీలోనే దాచేసుకో ఎప్పుడూ
ఆ మాట నువ్విస్తే నాకిప్పుడూ
ఇంకేది అడగన్లే నిన్నెప్పుడూ

అతడు: నా చేతి రేఖల్లో నీ రూపురేఖల్ని
ముద్రించుకున్నాను చిలకా
నా నుదుటి రాతల్లో నీ ప్రేమలేఖల్ని
చదివేసుకున్నాను తెలుసా

అతడు: చెలియ నాపై కొంచం మనసుపెట్టూ
నీ ప్రేమంతా నాకే పంచిపెట్టూ
నా ఊపిరికి నువ్వే ఆయువుపట్టూ
నీతో ఉండే భాగ్యం రాసిపెట్టూ
కుదరదనకు వలపు వెన్నెలా

కోరస్: రిబపప్ప రిబపప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబపప్ప పా
వరం ఇచ్చుకో

కోరస్: రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్ప రిబపప్ప పా
ఆలకించుకో, ఓ ఓ

అతడు: నువుతప్ప నాకేమి కనిపించదు
నువుతప్ప చెవికేది వినిపించదు
నువులేని ఏ హాయి మొదలవ్వదు
నువురాని నా జన్మ పూర్తవ్వదు

అతడు: నీ కలలతో కనులు ఎరుపెక్కి పోతున్నా
చూస్తూనే ఉంటాను తెలుసా
నీ ఊహతో మనసు బరువెక్కి పోతున్నా
మోస్తూనే ఉంటాను మనసా

అతడు: నిన్నే ఆలోచిస్తూ మురిసిపోతా
మురిసీ మురిసీ రోజు అలసిపోతా
అలిసీ అలిసీ ఇట్టే వెలిసిపోతా
వెలిసీ వెలిసీ నీలో కలిసిపోతా
తెలుసుకోవె కలల దేవతా

కోరస్: రిబపప్ప రిబపప్ప పా
మనస్సంతా సమర్పించుకో
రిబపప్ప రిబపప్ప పా
వరం ఇచ్చుకో

 కోరస్: రిబపప్ప రిబపప్ప పా
ప్రశాంతాన్ని ప్రసాదించుకో
రిబపప్ప రిబపప్ప పా
ఆలకించుకో, ఓ ఓ హో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO