LYRIC
Rayini Maatram Lyrics In Telugu by Hariharan & Kamal Haasan, Music: Himesh Reshammiya, Lyrics: Vennelakanti From Dasavathaaram Movie Song. రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు.
Rayini Maatram Lyrics In Telugu
Male: Om Namo Naarayanaaya
Rayini Matram Kante Devudu Kanaradu
Devuni Matram Kante Deham Kanaraadhu
Raayini Maathram Kante Devudu Kanaraadu
Devuni Maathram Kante Deham Kanaraadhu
Male: Harini Talachu Naa Hrudayam Nedu
Haruni Thalachuta Jaragadhule
Ashta Aksharam Telisina Noru
Pancha Aksharam Palakadhule
Vankara Kannula Meeru Sankara Kinkarula
Vaishnavunem Chesthaaru Aa Yama Kinkarulu
Male: Niluvu Naamam Daalchu Thalanu
Meeku Vanchanule
Niluvunaa Nanu Cheelchuthunnaa
Maata Maarchanule
Chorus: Niluvu Naamam Daalchu Thalanu
Meeku Vanchanule
Niluvunaa Nanu Cheelchuthunnaa
Maata Maarchanule
Male: Veera Shaivula Bedirimpulaku
Parama Vaishnavam Aagadhule
Prabhuvu Aanathiki Jadise Naadu
Padamata Sooryudu Podavadule
Raajya Lakshmi Naadhudu Sreenivasude
Srinivasudi Vaarasudee Vishnudaasude
Deshaannele Vaarantha Raajya Raasule
Raachalaku Raaju Ee Rangaraajane
Male: Neetilona Munchinantha Neethi Chaavadhule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradhule
Chorus: Neetilona Munchinantha Neethi Chaavadhule
Gundelona Velugunu Nimpe Jyothi Aaradhule
Male: Divvelanaarpe Sudigaali
Vennela Velugunu Aarpenaa
Nelanu Munche Jadivaana
Aakaashaanni Thadipenaa
Male: Shaivam Okkate Maathram Daivam Kadhantaa
Daivam Kosam Pore Samayam Ledhanta
Raayini Maathram Kante Devudu Kanaraadu
Devuni Maathram Kante Deham Kanaraadhu
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు Lyrics
అతడు: ఓం..! నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
అతడు: హరిని తలచు నా హృదయం నేడు
హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు… శంకర కింకరులూ
వైష్ణవునేం చేస్తారు… ఆ యమ కింకరులూ
అతడు: నిలువు నామం దాల్చు తలనూ
మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చనులే
కోరస్: నిలువు నామం దాల్చు తలనూ
మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చనులే
అతడు: వీర శైవుల బెదిరింపులకూ
పరమ వైష్ణవం ఆగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పడమట సూర్యుడు పొడవడులే
రాజ్య లక్ష్మి నాధుడూ శ్రీనివాసుడే
శ్రీనీవాసుడి వారసుడీ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య రాసులే
రాచలకు రాజు ఈ రంగరాజనే
అతడు: నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
కోరస్: నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
అతడు: దివ్వెలనార్పే సుడిగాలీ
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన
ఆకాశాన్నే తడిపేనా
అతడు: శైవం ఒక్కటే మాత్రం… దైవం కాదంటా
దైవం కోసం పోరే… సమయం లేదంటా
రాయిని మాత్రం కంటే… దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే… దేహం కనరాదు
Comments are off this post