LYRIC
RANU BOMBAI KI RANU FOLK SONG Lyrics by Ramu Rathod, Music by Kalyan Keys, Singers: Ramu Rathod, Prabha, Cast: Ramu Rathod | Likhitha From Telangana Folk Song Lyrics రాను… నే రాను రాను బొంబైకి రాను రాను బొంబైకి రాను
RANU BOMBAI KI RANU FOLK SONG
Addhaala Medalunnaye
Medallaa Manchi Seeralunnaye
Seeranchu Raikalunnaye
Konipisthaa Naatho Bombai Raaye
Raanu… Ne Raanu
Raanu Bobai Ki Ranu
Raanu Bobai Ki Ranu
Raanu Bobai Ki Ranu
Raanu Bobai Ki Ranu
Raaye Raaye Pillaa
Rangula Ratnam Ekkinchi
Jaatharantha Joopitthaa
Raanu Raanu Polaga
Rangula Ratnam Ekkinchi
Nannaagam Jetthavanta
Anduke, Raanu… Ne Raanu
Haa, Raanu Gaa Jaathara Raanu
Raanu Nenaagam Gaanu
Ranu Gaa Jathara Nenu
Ranu Nenaagam Gaanu
Mallepallilaa Malle Thotane
Nee Jadala Poolu Alli Vedathane
Nallagondala Nakkilesule
Nee Medala Bhale Merisipothaye
Saalu, Ayyaa Saalu
Saalu Nee Joota Maatalu
Saalu Nee Kurrakotalu
Chaalu Nee Jootamaatalu
Chaalu Nee Kurrakotalu
Raaye Raaye Pillaa
Nee Kanti Meedha Reppanayyi
Kadadhaaka Thoduntaa
Raanu Raanu Polaga
Maa Inti Peru Munchalenu
Nee Valla Mantallaa
Aa Aa Anduke, Raanu
Yehe Raa…
Ne Raanu…
Ha, Ranu Gaa Jatha Raanu
Raanu Nenaagam Gaanu
Ranu Gaa Jathara Nenu
Raanu Nenaagam Gaanu
Palleturi Paduchu Pillave
Patnamantha Nee Kantagadathane
Maa Palamuri Panchavanneve
Paisa Katnam Nenollanantine
Ayinaa.. Ranu Ne Ranu
Raanu Gaa HyderabadU
Naa Paanameedikelle Yaadikodhu
Raanu Gaa HyderabadU
Naa Paanameedikelle Yaadikodhu
Raaye Raaye Pillaa
Rachhamaani Sachhiponi
Naa Prema Joodu Gundellaa
Kani Kani Polagaa
Kachha DInchi Prema Vanchi
Adugaithaa Nee Adugullaa
Aa Aa Aa Aa
Saami… Naa Saami,,
Saami, Naa Bangaru Sami
Ne Thempabonu Neekichhina Haami
Saami Na Bangaru Saami
Ne Thempabonu Neekichhina Haami
రాను రాను బొంబాయి రాను Song Lyrics
అద్దాల మేడలున్నయే
మేడల్లా మంచి సీరలున్నయే
సీరంచు రైకలున్నయే
కొనిపిస్తా నాతో బొంబయ్ రాయే
రాను… నే రాను
రాను బొంబైకి రాను
రాను బొంబైకి రాను
రాను బొంబైకి రాను
రాను బొంబైకి రాను
రాయే రాయే పిల్లా
రంగుల రాట్నం ఎక్కించి
జాతరంత జూపిత్త…
రాను రాను పొలగా
రంగుల రాట్నం ఎక్కించి
నన్నాగం జేత్తవంట
అందుకే… రాను– నే రాను
హా, రాను గా జాతర రాను
రాను నేనాగం గాను
రాను గా జాతర నేను
రాను నేనాగం గాను…
మల్లెపల్లిలా… మల్లె తోటనే
నీ జడలా పూలు అల్లి వెడతనే
నల్లగొండలా నక్కిలేసులే
నీ మెడలా భలే మెరిసిపోతయే
సాలు… అయ్యా, సాలు
సాలు నీ జూట మాటలు
సాలు నీ కుర్రకోటలు
చాలు నీ జూట మాటలు
చాలు నీ కుర్రకోటలు
రాయే రాయే పిల్లా
నీ కంటి మీద రెప్పనయ్యి
కడదాకా తోడుంటా
రాను రాను పొలగా
మా ఇంటి పేరు ముంచలేను
నీ వల్ల మంటల్లా…
ఆ ఆ అందుకే… రాను
ఎహే రా….
నే రాను…
హ, రాను గా జాతర రాను
రాను నేనాగం గాను
రాను గా జాతర నేను
రాను నేనాగం గాను
పల్లెటూరి… పడుచు పిల్లవే
పట్నమంతా నీ కంటగడతనే
మా పాలమూరి పంచ వన్నెవే
పైస కట్నం నేనొళ్ళనంటినే
అయినా… రాను నే రాను
రాను గా హైదరాబాదు
నా పాణమీడికెళ్లి యాడికోదు
నే రాను గా హైదరాబాదు
నా పాణమీడికెళ్లి యాడికోదు
రాయే రాయే పిల్లా
రచ్చమాని సచ్చిపోని
నా ప్రేమ జూడు గుండెల్లా
కాని కానీ పొలగా
కచ్చదించి ప్రేమవంచి
అడుగైతా నీ అడుగుల్లా…
ఆ ఆ ఆ ఆ
సామీ… నా సామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ
సామీ నా బంగారు సామీ
నే తెంపబోను నీకిచ్చిన హామీ
Comments are off this post