LYRIC
Ranguladdhukunna Lyrics From Uppena
Singers: Shree Mani
Music: Devi Sri Prasad
Lyrics: Yazin Nizar & Haripriy
Ranguladdhukunna Lyrics In English
Ranguladdhukunna
Thella Ranguloudhaam
Poolu Kappukunnaa
Kommalalle Undhaam
Aaku Chaatukunnaa
Pachhi Pindheloudhaam
Mattilopalunnaa
Janta Veruloudhaam
Evvaree Kantichoopu Cheraleni
Ekkadaa Mana Janta Oosuraani
Chotuna Padha Nuvvu Nenundhaa
Chorus: Jinjik Jinjink Chaa
Jinjik Jinjink Chaa
Hmmm Hmmm
Ranguladdhukunna
Thella Ranguloudhaam
Poolu Kappukunnaa
Kommalalle Undhaam
Thene Pattulona
Theepi Guttu Undhile
Mana Jattulona
Prema Guttugundhile
Valalu Thappinchukellu
Meenaala Vainaala
Konte Konaalu Thelusukundhaam… Aa Aa
Lokaala Choopulni
Ettaa Thappinchukellaalo
Kottha Paataalu Nerchukundhaam
Andharu Unna Chota Iddharoudhaam
Evvaroo Leni Chota Okkaroudhaam
Ye Kshanam Vidividigaa Lemandhaam
Chorus: Jinjik Jinjink Chaa
Jinjik Jinjink Chaa
Ranguladdhukunna
Thella Ranguloudhaam
Poolu Kappukunnaa
Kommalalle Undhaam
Mana Oosu Mose
Gaalni Moota Kadadhaam
Mana Jaada Thelipe
Nelanu Paathi Pedadhaam
Choosthunna Sooryunni Thechhi
Laantharlo Dheepaanni Chesi
Choorukelaadadheeddhaam… AaAa
Saakshamgaa Sandhraalu Unte
Dhigudu Baavilo
Dhaachi Mootha Pedadhaam
Nenilaa Neetho Undadam Kosam
Cheyanee Ee Chinnapaati Mosam
Neramemo Kaadhe
Idhi Mana Kosam
Chorus: Jinjik Jinjink Chaa
Jinjik Jinjink Chaa
Raayilona Shiplam Dhaagi Undunantaa
Shilpi Edhuraithe Bayatapadunantaa
Addhamekkadunnaa Aavaipu Vellakantaa… AaAa
Neelo Unna Nene Bayatapadipothaa… AaAa
Paalalo Unna Neetibottu Laagaa
Neellalo Dhaagi Unna Mettulaagaa
Neenilaa Nee Lopala Dhaakkuntaa
Hailessa Hailessa Hai
Chorus: Jinjik Jinjink Chaa
Jinjik Jinjink Chaa
Ranguladdhukunna Lyrics In Telugu
కోరస్: జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
ఆతడు: రంగులద్దుకున్నా
తెల్ల రంగులౌదాం
ఆమె: పూలు కప్పుకున్నా
కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటుకున్నా
పచ్చి పిందెలౌదాం
ఆమె: మట్టి లోపలున్నా
జంట వేరులౌదాం
ఆతడు: ఎవ్వరీ కంటిచూపు చేరలేని
ఎక్కడా మన జంట ఊసురాని
చోటున పద నువ్వు నేనుందాం
కోరస్: జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
హ్మ్ హ్మ్…
ఆతడు: రంగులద్దుకున్నా
తెల్ల రంగులౌదాం
ఆమె: పూలు కప్పుకున్నా
కొమ్మలల్లే ఉందాం
ఆతడు: తేనె పట్టులోన
తీపి గుట్టు ఉందిలే
ఆమె: మన జట్టులోన
ప్రేమ గుట్టుగుందిలే
ఆతడు: వలలు తప్పించుకెళ్ళు
మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం… ఆఆ
ఆమె: లోకాల చూపుల్ని… ఎట్టా తప్పించుకెళ్ళాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం
ఆతడు: అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఆమె: ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం
ఆతడు: రంగులద్దుకున్నా
ఆమె: తెల్ల రంగులౌదాం
ఆతడు: పూలు కప్పుకున్నా
ఆమె: కొమ్మలల్లే ఉందాం
ఆతడు: మన ఊసు మోసే
గాలిని మూట కడదాం
ఆమె: మన జాడ తెలిపే
నేలను పాతి పెడదాం
ఆతడు: చూస్తున్న సూర్యుని తెచ్చి
లాంతర్లో దీపాన్ని చేసి
చూరుకేలాడదీద్దాం… ఆఆ
ఆమె: సాక్ష్యంగా సంద్రాలు ఉంటె… దిగుడు బావిలో
దాచి మూత పెడదాం
ఆతడు: నేనిలా నీతో ఉండడం కోసం
చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే
ఇది మన కోసం
కోరస్: జింజిక్ జింజిక్ చా
జింజిక్ జింజిక్ చా
ఆతడు: రాయిలోన శిల్పం దాగి ఉండునంటా
శిల్పి ఎదురైతే బయటపడునంటా
అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా… ఆ ఆ
నీలో ఉన్న నేనే బయటపడిపోతా… ఆఆ
పాలలో ఉన్న నీటిబొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నీనిలా నీ లోపల దాక్కుంటా
కోరస్: హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్
రంగులద్దుకున్నా Song
Song Label Video: Aditya Music
Comments are off this post