LYRIC

Premincheda Yesu Raja Lyrics In Christian Song

Lyrics: Nisha Judson
Singer: Ravi Vincent

Premincheda Yesu Raja Lyrics In English

Male: Premincheda Yesu Raja
Ninne Premincheda
Chorus: Premincheda Yesu Raja
Ninne Premincheda

Chorus: Premincheda Premincheda,
Male: Premincheda, Aa AaAa Aa
Premincheda Premincheda Pranamunnanta Varaku
Ne Mattilo Chere Varaku
Naa Pranamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Male: Aaradhincheda Yesu Raja
Ninne Aaradinchedha
Chorus: Aaradhincheda Yesu Raja
Ninne Aaradinchedha

Chorus: Aaradhincheda Aaradhincheda
Male: Aaradhincheda, Aa Aa Aa Aa
Aaradhincheda Aaradhincheda
Pranamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Pranamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Male: Prardhincheda Yesu Raja
Ninne Praardhincheda
Chorus: Prardhincheda Yesu Raja
Ninne Prardhincheda
Prardhincheda Prardhincheda

Male: Prardhincheda, Aa Aa Aa Aa
Prardhincheda Prardhincheda
Pranamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Pranamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Male: Sevincheda Yesu Raja
Ninne Sevincheda
Chorus: Sevincheda Yesu Raja
Ninne Sevincheda
Sevincheda Sevincheda

Male: Sevincheda, Aa Aa Aa Aa
Sevincheda Sevincheda
Pranamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Pranamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Male: Jeevincheda Yesu Raja
Ninne Jeevincheda
Chorus: Jeevincheda Yesu Raja
Ninne Jeevincheda
Jeevincheda Jeevincheda

Male: Jeevincheda, Aa Aa Aa Aa
Jeevincheda Jeevincheda
Pranamunnantha Varaku
Ne Mattilo Chere Varaku
Naa Pranamunnantha Varaku
Ne Mahimalo Chere Varaku

Premincheda Yesu Raja Lyrics In Telugu

ఆతడు: ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద
కోరస్:  ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద

ఆతడు: ప్రేమించెద ప్రేమించెద… ప్రేమించెదా, ఆఆ ఆ ఆ
కోరస్: ప్రేమించెద, ప్రేమించెద ప్రాణమున్నంత వరకు
(నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు
నే మహిమలో చేరే వరకు)

ఆతడు: ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద
కోరస్: ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద

కోరస్: ఆరాధించెద ఆరాధించెద
ఆతడు: ఆరాధించెదా, ఆఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద… ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు
నే మహిమలో చేరే వరకు

ఆతడు: ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద
కోరస్: ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద

కోరస్: ప్రార్ధించెద ప్రార్ధించెద
ఆతడు: ప్రార్ధించెదా, ఆఆ ఆ ఆ
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు
నే మహిమలో చేరే వరకు

ఆతడు: సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద
కోరస్: సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద

కోరస్: సేవించెద సేవించెద
ఆతడు: సేవించెదా, ఆఆ ఆ ఆ
సేవించెద సేవించెద ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు
నే మహిమలో చేరే వరకు

ఆతడు: జీవించెద యేసు రాజా
నీకై జీవించెద
కోరస్: జీవించెద యేసు రాజా
నీకై జీవించెద

కోరస్: జీవించెద జీవించెద
ఆతడు: జీవించెదా, ఆఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంత వరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంత వరకు
నే మహిమలో చేరే వరకు

ప్రేమించెద యేసు రాజా Song

Song Label: Lyrics Of Jesus4u Official

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO