LYRIC
Preminche Premava Lyrics by Veturi SundaraRama Murthy, Music by AR Rahman, Sung by Shreya Ghoshal, Naresh Iyer, From Nuvvu Nenu Prema Movie Song. ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా…
Preminche Premava Lyrics
Female: Preminche Premava
Oorinche Oohavaa
Preminche Premavaa
Poovalle Pushpinche
Ne Nenaa Adigaa Nannu Nene
Ne Neeve Hrudhayam Annadhe
Female: Preminche Premavaa
Oorinche Oohavaa
Preminche Premavaa
Poovalle Pushpinche
Chorus: Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi
Gaajula Savvadi… Ghal Ghal
Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi
Sundari Kannula Chandanamaddhina
Challani Punnami Vennela Mundhu
Female: Oo Oo Oo Aa AaAa
Ho HoHo
Poovainaa Poosthunnaa
Nee Paruvamgaane Pudathaa
Madhumaasapu Maalala
Mantalu Ragilinche Usurai
Male: Neeve Naa Madhilo Aada
Nene Nee Natanai Raagaa
Naa Naadula Nee Raktham
Nadakalo Nee Shabdham Undhe Ho
Female: Thode Dhorakani Naadu
Vilavilalaade Ontari Meenam
Female: Preminche Premavaa
Oorinche Oohavaa
Ne Nenaa Adigaa… Nannu Nene
Male: Ne Nenaa Adigaa… Nannu Nene
Female: Preminche Premavaa
Oorinche Oohavaa
Male: Nela Nela Vaaduka Adigi
Nelavankala Gudi Kadadhaamaa
Naa Podharintiki Vere
Athidhulu Raa Tharamaa
Female: Thummedha Thenelu Thele
Nee Madhilo Chotisthaavaa
Ne Odhige Edhapai Evaro
Nidhurinchatharamaa
Male: Neevu Sandhram Cheri
Galagala Paare Nadhi Thelusaa
Female: Preminche Premavaa… Oorinche Oohavaa
Preminche Premavaa… Poovalle Pushpinche
Male: Ne Nenaa Adigaa… Nannu Nene
Ne Neeve Hrudhayam Annadhe
Preminche…
Female: Preminche Premavaa
Oorinche Oohavaa
Preminche Premavaa
Poovalle Pushpinche
Chorus: Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi
Gaajula Savvadi… Ghal Ghal
Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi
Sundari Kannula Chandanamaddhina
Challani Punnami Vennela Mundhu
Chorus: Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi
Gaajula Savvadi… Ghal Ghal
Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi
Sundari Kannula Chandanamaddhina
Challani Punnami Vennela Mundhu
ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా Lyrics
ఆమె: ప్రేమించే ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ఆమె:ప్రేమించేన ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే
కోరస్: రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
గాజుల సవ్వడి… ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
ఆమె: ఓ ఓ ఓ ఆ ఆ ఆ… హో హోహో
పూవైనా పూస్తున్నా… నీ పరువంగానే పుడతా
మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురై
అతడు: నీవే నా మదిలో ఆడ
నేనే నీ నటనై రాగా
నా నాడుల నీ రక్తం
నడకలో నీ శబ్దం ఉందే హో
ఆమె: తోడే దొరకని నాడు
విలవిలలాడే ఒంటరి మీనం
ఆమె: ప్రేమించేన ప్రేమవా… ఊరించే ఊహవా
నే నేనా అడిగా… నన్ను నేనే
అతడు: నే నేనా అడిగా… నన్ను నేనే
ఆమె: ప్రేమించేన ప్రేమవా… ఊరించే ఊహవా
అతడు: నెల నెల వాడుక అడిగి…
నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి… వేరే అతిధులు రా తరమా
ఆమె: తుమ్మెద తేనెలు తేలే… నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా
అతడు: నీవు సంద్రం చేరి… గలగల పారే నది తెలుసా
ఆమె: ప్రేమించే ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే
అతడు: నే నేనా అడిగా… నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే ప్రేమించే…
ఆమె: ప్రేమించే ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించేన ప్రేమవా… పూవల్లె పూవల్లే
కోరస్: రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
గాజుల సవ్వడి… ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
కోరస్: రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
గాజుల సవ్వడి… ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనమద్దిన
చల్లని పున్నమి వెన్నెల ముందు
Comments are off this post