LYRIC
Prema Prema Lyrics by Bhuvana Chandra, Music by A.R Rahman, Sung by S P Balasubramanyam, O S Arun, From Prema Desam Movie Song. ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా. నను నేనె మరచిన నీ తోడు. విరహాన వేగుతు ఈనాడు.
Prema Prema Lyrics
Male: Prema Prema… Premaa Premaa
Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu,
Premaa… Aa Aa
Male:Naa Needa Nannu Vidipoyindhe
Nee Shwasalona Adhi Cherindhe
Nenunna Sangathe Marichindhe
Premaa Premaa
Male: Chirunavvula Chirugaali Chirugaalee
Raavaa..! Naa Vaakitlo
Neekai Ne Vechaane
Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Male:Aakasha Deeppaannai Ne Vechiunnaa
Nee Pilupu Kosam Chinnaari
Nee Roope Kallallo… Ne Nilipukunna
Karuninchaleva Sukumaari
Male: Naa Gunde Lothullo Dhaagundhi Neeve
Nuvu Leka Lokamlo… Jeevinchalene
Nee Oohathone Brathikunnaa
Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu,
Premaa… Aa Aa
Naa Needa Nannu Vidipoyindhe
Nee Shwasalona Adhi Nilichindhe
Nenunna Sangathe Marichindhe
Premaa Premaa
Male: Nimishaalu Shoolaalai Ventaaduthunna
Odi Cherchukova Vayyaari
Virahaala Uppenalo Ne Chikkukunna
Odhaarchi Pova Oo Saari
Preminchalekunna Priyamaara Premaa
Preminchalenantu Brathikinchaleva
Adhi Naaku Chaale Cheli
Male: Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu,
Premaa… Aa Aa
Naa Needa Nannu Vidipoyindhe
Nee Shwasalona Adhi Cherindhe
Nenunna Sangathe Marichindhe
Premaa Premaa…
Male: Chirunavvula Chirugaali Chirugaalee
Raavaa..! Naa Vaakitlo… Neekai Ne Vechaane
Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Male: Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
నను నేనె మరచిన నీ తోడు Lyrics
అతడు: ప్రేమా ప్రేమా… ప్రేమా ప్రేమా
అతడు: నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా… ఆ ఆ
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే… ప్రేమా ప్రేమా
అతడు: చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా..! నా వాకిట్లో… నీకై నే వేచానే
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
అతడు: ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా
నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపె కళ్ళల్లో… నే నిలుపుకున్న
కరుణించలేవ సుకుమారి…
అతడు: నా గుండె లోతుల్లో… దాగుంది నీవే
నువు లేక లోకంలో… జీవించలేనే
నీ ఊహ తోనే బ్రతికున్నా
అతడు: నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా… ఆ ఆ
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది నిలిచిందే
నేనున్న సంగతే మరిచిందే… ప్రేమా ప్రేమా
అతడు: నిమిషాలు శూలాలై వెంటాడుతున్న
ఒడి చేర్చుకోవ వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న
ఓదార్చి పోవ ఓసారి
ప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా
ప్రేమించినానంటు బ్రతికించలేవ
అది నాకు చాలే చెలీ
అతడు: నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా… ఆ ఆ
నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే… ప్రేమా ప్రేమా
అతడు: చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ
రావా..! నా వాకిట్లో… నీకై నే వేచానే
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా
అతడు: నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా… ఆ ఆ
Comments are off this post