LYRIC
Prema Kosam Lyrics Bhaag Saale Telugu Movie
Lyrics: Kasarla Shyam
Singer: Mangli
Music: Kaala Bhairava
Prema Kosam Lyrics In English
Female: Close Friendsainaa Godava Padedhi Premakosame, Nalini
HeroLainaa Vilanlayyedhi Prema Kosame, o Nalini
Ninda Munigina Paiki Telina
Eeda Em Jesina Prema Kosame
Female: Aa, Sannu LightU Moonu Lightu
Minchindheraa Lavvu Lightu
Chorus: Kirikiri Endhe O Pilla
Kirrekkindaa Niluvellaa
Female: Vaddhu Chaatu Vadhhu Lateu
Unte Chaalu Kontha Chotu
Chalichaligundhaa Iyyaala
Chal Chal Gurram Ekkaala
Female: Ye, Prema Kosam, Prema Kosam
Premakosame Ye Lollainaa
AaAa AaAa Aa O O Oo YeYe Ye
Prema Kosam Chasthaaranthaa
Prema Kosam Brathikeranthaa
Prema Kosam Choosthaaranthaa
Prema Kosam Chesthaaranthaa
Chorus: Aaku Paaku Karepaak Daam Doom Dayya
Askalakadi Baala Sundari Nee Peru Nalini
Nalini Nalini Nalini Nalini
Female: Ye, Prema Kosam… Ye Prema Kosam
Hey, Mothakosam Koothettinaa
Lavvu Jesi Puvvichhinaa
Chorus: Gila Gilamante Nuvvillaa
Galgala Mandhe Maa Jillaa
Female: Mettha Metthaga Duvvinchinaa
Matthu Matthugaa Kavvinchinaa
Chorus: Samajayyindhe O Pillaa
Sarasaku Vasthaamle Mallaa
Female: Ye, Prema Kosam.. Prema Kosam
Prema Kosame Ye Daarainaa
Aa Aa Oo Oo Oo Ye YeYe
Prema Kosam Ye Scheme Ayinaa
Prema Kosam Ye Scam Ayinaa
Prema Kosam Ye Vaarainaa
Prema Kosam Enthorainaa
Prema Kosam Lyrics In Telugu
ఆమె: క్లోజు ఫ్రెండ్సైనా గొడవ పడేది ప్రేమకోసమే, నళినీ
హీరోలైనా విలన్లయ్యేది ప్రేమ కోసమే, ఓ నళినీ
నిండా మునిగినా పైకి తేలినా
ఈడ ఏం జేసినా ప్రేమ కోసమే, వచ్చేయ్ నళిని
ఆమె: ఆ, సన్ను లైటు మూను లైటు
మించిందేరా లవ్వు లైటు
కోరస్: కిరికిరి ఏందే ఓ పిల్లా
కిర్రెక్కిందా నిలువెల్లా
ఆమె: వద్దు చాటు వద్దు లేటు
ఉంటే చాలు కొంత చోటు
చలిచలిగుంద ఇయ్యాల
చల్ చల్ గుఱ్ఱం ఎక్కాలా
ఆమె: ఏ, ప్రేమకోసం, ప్రేమకోసం
ప్రేమకోసమె ఏ లొల్లయినా
ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఏ ఏ ఏ ఏ
ప్రేమకోసం చస్తారంతా
ప్రేమకోసం బ్రతికేరంతా
ప్రేమకోసం చూస్తారంతా
ప్రేమకోసం చేస్తారంతా
కోరస్: ఆకు పాక్ కరేపాక్ డాం డూమ్ డయ్య
అస్కలకడి బాల సుందరి నీ పేరు నళిని
నళిని నళిని, నళిని నళిని
ఆమె: ఏ, ప్రేమకోసం… ఏ, ప్రేమకోసం
హే, మోతకోసం కూతెట్టినా
లవ్వు జేసి పువ్విచ్చినా
కోరస్: గిలగిలమంటే నువ్విళ్ళా
గలగలమందే మా జిల్లా
ఆమె: మెత్త మెత్తగ దువ్వించినా
మత్తు మత్తుగ కవ్వించినా
కోరస్: సమజయ్యిందే ఓ పిల్లా
సరసకు వస్తాంలే మళ్ళా
ఆమె: ఏ, ప్రేమకోసం, ప్రేమకోసం
ప్రేమకోసమె ఏ దారైనా
ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఏ ఏ ఏ ఏ
ప్రేమకోసం ఏ స్కీమైనా
ప్రేమకోసం ఏ స్కామైనా
ప్రేమకోసం ఏ వారైనా
ప్రేమకోసం ఎంతోరైనా
ప్రేమకోసం Song
Music Label: Aditya Music
Comments are off this post