LYRIC

Patammathone Lyrics and Singer by Rambabu Yasarapu, Music by Kalyan Keys, From Telangana Song. పాటమ్మతోటే ప్రాణం నాకు. చదువులమ్మ రా. పేదోళ్లింట్ల పుట్టిన. పేగు బంధం నేను రా…

Patammathone Lyrics

Male: Paatammathote Praanam Naaku
Chaduvulla Raa
Pedollintla Puttina
Pegu bandham Nenu Raa
Amma Naanna Rekkalaadithene
Bukkedu Buvva Raa
Vaalla Rekkala Kashtapu
Semata Sukkala Daaranu Nenu Raa
Vaalla Rekkala Kashtapu
Semata Sukkala Daaranu Nenu Raa

Male: Unnaa Rendu Ekaraalanu Kalla Soodale
Maa Nanna Naagali Karru Petti Polamu Dunnale ||2||

Katnam Kinda Anthaa Akkaku Raasichhinam.. ||2||
Maa Akkanu Baava Kodithe Ekki Ekki Edchinam

Cheppetodu Leka Padi Failayipoyinaa ||2||
Saduvamma Viluva Telisee
MA English-u Pattaa Pondinaa

Paatammathote Praanam Naaku
Chaduvulla Raa
Pedollintla Puttina
Pegu bandham Nenu Raa

Male: Amma Naanna Rekkalaadithene
Bukkedu Buvva Raa
Vaalla Rekkala Kashtapu
Semata Sukkala Daaranu Nenu Raa

Sirigina Angee Laagulesukoni
Baalyamantaa Gadipinaa
Battha Sanchila Bukkulesukoni
Badiki Roju Nenu Poyinaa ||2||

Male: Amma Naanna Vaalla Netthurini
Sattuvagaa Jalle Nannu Saadindru
Rendu Chethullo Podichina Pokkula Bhaadhanu
Gundello Daasukundru

Emichhinaa Mee Runamu Theerchalenu
Oo  Nannaaa ||2||
Ee Bhaadhalu Bandhayye Roju Thesthene
Janmanichhina Ammaa

Male: Paatammathote Praanam Naaku
Chaduvulla Raa
Pedollintla Puttina
Pegu bandham Nenu Raa

Amma Naanna Rekkalaadithene
Bukkedu Buvva Raa
Vaalla Rekkala Kashtapu
Semata Sukkala Daaranu Nenu Raa

Male: Kallaku Jaarina Kanneellatho Paatalenno Raasthaa ||2||

Mahaneeyula Thyaagaala Daarilo
Naa Gonthunu Vinipistha

Aksharaala Ukku Pidikillaku
Oopiri Paatauthaa.. ||2||

Cheekati Bathukullo Velugulla Raagamai
Daarulu Nenesthaa
Gnanam Kosam Dhyaanam Chesina
Shambukunauthaa

Male: Saduvamma Baatalo Paatanu Nenai
Swero Jendaanu Gundekatthukuntaa

పాటమ్మతోటే ప్రాణం నాకు Lyrics

ఆతడు: పాటమ్మతోటే ప్రాణం నాకు
చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన
పేగు బంధం నేను రా

అమ్మానాన్న రెక్కలాడితేనే
బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు
సెమట సుక్కల దారను నేను రా
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కను దారను నేను రా

ఆతడు: ఉన్నా రెండు ఎకరాలను కళ్ళ సూడలే
మా నాన్న నాగలి కర్రు పెట్టి
పొలమూ దున్నలే ||2||

కట్నం కింద అంతా అక్కకు రాసిచ్చినం ||2||
మా అక్కను బావ కొడితే ఎక్కీ ఎక్కీ ఏడ్చినం

చెప్పేటోడు లేక పది ఫెయిలయిపోయిన ||2||
సదువమ్మా విలువ తెలిసీ
ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా

ఆతడు: పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన పేగు బంధం నేను రా

అమ్మానాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేను రా

సిరిగిన అంగీ లాగులేసుకొని
బాల్యమంత గడిపినా
బత్త సంచిల బుక్కులేసుకొని
బడికి రోజు నేను పోయినా… ||2||

ఆతడు: అమ్మ నాన్న వాళ్ళ నెత్తురిని
సత్తువగా జల్లే నన్ను సాదిండ్రు
రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల భాధను
గుండెల్లో దాసుకుండ్రు

ఆతడు: ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను..ఓ.. నాన్నా ||2||
ఈ భాదలు బందయ్యె రోజు తెస్తనే
జన్మనిచ్చిన అమ్మా…

ఆతడు: పాటమ్మతోటే ప్రాణం నాకు
చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన
పేగు బంధం నేను రా

అమ్మానాన్న రెక్కలాడితేనే
బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు
సెమట సుక్కల దారను నేను రా

ఆతడు: కళ్ళకు జారిన కన్నీళ్ళతో పాటలెన్నో రాస్తా ||2||

మహనీయుల త్యాగాల దారిలో
నా గొంతును వినిపిస్తా
అక్షరాల ఉక్కు పిడికిళ్ళకు
ఊపిరి పాటౌతా ||2||

ఆతడు: చీకటి బతుకుల్లో వెలుగుల్ల రాగమై.. దారులు నేనేస్తా
జ్ఞానం కోసం ధ్యానం చేసిన.. శంభూకునౌతా

సదువమ్మ బాటలో పాటను నేనై
స్వేరో జెండాను గుండెకత్తుకుంటా

ఆతడు: పాటమ్మతోటే ప్రాణం నాకు
చదువులమ్మ రా
పేదోళ్లింట్ల పుట్టిన
పేగు బంధం నేను రా

ఆతడు: అమ్మానాన్న రెక్కలాడితేనే
బుక్కెడు బువ్వ రా
వాళ్ళ రెక్కల కష్టపు
సెమట సుక్కల దారను నేను రా
వాళ్ళ రెక్కల కష్టపు
సెమట సుక్కల దారను నేను రా

Song Label: Relare Ganga

Added by

Admin

SHARE

  1. DJ GJD

    April 24, 2023 at 9:39 pm

    Vudukuduku buvvalo venna telugu lrc plz

ADVERTISEMENT

VIDEO