LYRIC

Pachani Chilukalu Lyrics by Bhuvana Chandra, Music by AR Rahman, Sung by K. J. Yesudas, From Bharatheeyudu Movie Telugu Star Cast: Kamal Haasan, Sukanya, Kasthuri Song. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే.

Pachani Chilukalu Lyrics

Chorus: Thandhaanaane Thaanaane Aanandhame ||4||

Male: Pachhani Chilakalu Thodunte
Paade Koyila Ventunte
Bhoolokame Aanandhaaniki Illoo
Ee Lokamlo Kanneerinka Chellu
Pachhani Chilakalu Thodunte
Paade Koyila Ventunte
Bhoolokame Aanandhaaniki Illoo
Ee Lokamlo Kanneerinka Chellu

Male: Chinna Chinna Gootilone Swargamundhile
Arre..! Chinni Chinni Gundellona
Prema Inkipodhule
Seethakokachilukaku Cheeralendhuku
Arre..! Prema Unte Chaalunta
Dabbu Gibbulendhukanta

Male: Pachhani Chilakalu Thodunte
Paade Koyila Ventunte
Bhoolokame Aanandhaaniki Illoo
Ee Lokamlo Kanneerinka Chellu

Andhani Minne Aanandham
Andhe Manne Aanandham
Arre..! Bhoomini Cheelchuku Putte
Pachhani Pasirika Aanandham
Manchuku Ende Aanandham
Vaaguki Vaane Aanandham
Arre..! Endaki Vaanaki Rangulu
Maare Prakruthi Aanandham

Male: Brathuke Noorellandham
Brathuke Brahammanandham
Cheliya..! Vayasudige Swagathamlo
Anubandham Aanandhamaanandham

Pachhani Chilakalu Thodunte
Paade Koyila Ventunte
Bhoolokame Aanandhaaniki Illoo
Ee Lokamlo Kanneerinka Chellu

Male: Nee Shwasanu Nenaithe
Naa Vayase Aanandham
Marujanmaku Nanne
Kannaavante Inkaa Aanandham
Chali Guppe Maasamlo
Cheli Olle Aanandham
Naa Chevulanu Moosthoo
Dhuppati Kappe Karune Aanandham

Male: Andham Oo Aanandham
Bandham Paramaanandham
Cheliya..! Itharulakai Kanujaare
Kanneere Aanandhamaanandham

Male: Pachhani Chilakalu Thodunte
Paade Koyila Ventunte
Bhoolokame Aanandhaaniki Illoo
Ee Lokamlo Kanneerinka Chellu
Pachhani Chilakalu Thodunte
Paade Koyila Ventunte
Bhoolokame Aanandhaaniki Illoo
Ee Lokamlo Kanneerinka Chellu

Male: Chinna Chinna Gootilone Swargamundhile
Arre..! Chinni Chinni Gundellona
Prema Inkipodhule
Seethakokachilukaku Cheeralendhuku
Arre..! Prema Unte Chaalunta
Dabbu Gibbulendhukanta

Male: Pachhani Chilakalu Thodunte
Paade Koyila Ventunte
Bhoolokame Aanandhaaniki Illoo
Ee Lokamlo Kanneerinka Chellu

పచ్చని చిలుకలు తోడుంటే Lyrics

కోరస్: తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే

అతడు: పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లూ
ఈ లోకంలో కన్నీరింక చెల్లు
పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లూ
ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అతడు: చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె..! చిన్ని చిన్ని గుండెల్లోన
ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె..! ప్రేమ ఉంటె చాలునంట
డబ్బు గిబ్బు లెందుకంట

అతడు: పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లూ
ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అందని మిన్నే ఆనందం
అందే మన్నే ఆనందం
అరె..! భూమిని చీల్చుకు పుట్టే
పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం
వాగుకి వానే ఆనందం
అరె..! ఎండకి వానకి
రంగులు మారే ప్రకృతి ఆనందం

అతడు: బ్రతుకే నూరేళ్ళందం
బ్రతుకే బ్రహ్మానందం
చెలియ..! వయసుడిగే స్వగతంలో
అనుబందం ఆనందమానందం

అతడు: పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లూ
ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అతడు: నీ శ్వాసను నేనైతే
నా వయసే ఆనందం
మరుజన్మకు నన్నే కన్నావంటే
ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో
చెలి ఒళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ
దుప్పటి కప్పే కరుణే ఆనందం

అందం ఓ ఆనందం
బంధం పరమానందం
చెలియా..! ఇతరులకై కను జారే
కన్నీరే ఆనందమానందం

అతడు: పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లూ
ఈ లోకంలో కన్నీరింక చెల్లు
పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లూ
ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అతడు: చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె..! చిన్ని చిన్ని గుండెల్లోన
ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె..! ప్రేమ ఉంటె చాలునంట
డబ్బు గిబ్బు లెందుకంట

అతడు: పచ్చని చిలుకలు తోడుంటే
పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లూ
ఈ లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే: Telugu In English Song Lyrics From “భారతీయుడు”

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO